మార్కెట్లో ‘ఆషా’ ఫోన్‌లు!

By Super
|

మార్కెట్లో ‘ఆషా’ ఫోన్‌లు!


న్యూఢిల్లీ: దిగ్గజ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా తన ఆషా సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్‌లు ఆషా 305, ఆషా 311లను గురువారం దేశీయ విపణిలో విడుదల చేసింది. నోకియా బ్రౌజర్ మరింత వేగంగా పనిచేసేలా ఈ ఫోన్‌లలో ఎస్ 40 ఆషా ఆపరేటింగ్ సిస్టంను లోడ్ చేశారు. ఆషా 305 మార్కెట్ ధర రూ.5,029. ఆషా 311 మార్కెట్ ధర రూ.7,139.

ఆషా 311 ఫీచర్లు:

 

3 అంగుళాల సమర్థవంతమైన స్ర్కాచ్ రెసిస్టెంట్ టచ్ స్ర్కీన్,

బురువు 95 గ్రాములు,

ఇంటర్నల్ మెమరీ 256 ఎంబీ,

మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమెరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,

3.2 మెగా పిక్సల్ కెమెరా,

(గమనిక: ఈ ఫోన్ రిటైల్ అమ్మకాలు ఆగష్టు 12 నుంచి ప్రారంభంకానున్నాయి.)

నోకియా ఆషా 305:

డ్యూయల్ సిమ్,

3 అంగుళాల రెసిస్టివ్ టచ్ స్ర్కీన్,

10 ఎంబీ ఇంటర్నల్ మెమరీ,

మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమెరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,

ఫోన్ బరువు 98 గ్రాములు,

2 మెగా పిక్సల్ కెమెరా.

(గమనిక: ఈ ఫోన్ విక్రయాలు ఆగష్టు 9నుంచే ప్రారంభమయ్యాయి)

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X