Home
Mobile

నోకియా నుంచి సరికొత్తగా రెండు స్మార్ట్‌ఫోన్లు

హెచ్‌ఎండీ గ్లోబల్‌ కొత్త నోకియా ఫోన్లను భారత్‌లో లాంచ్‌ చేసింది. వీటిల్లో ఒకటి స్మార్ట్‌ఫోన్‌ కాగా, మరొకటి ఫీచర్‌ ఫోన్‌.

హెచ్‌ఎండీ గ్లోబల్‌ కొత్త నోకియా ఫోన్లను భారత్‌లో లాంచ్‌ చేసింది. వీటిల్లో ఒకటి స్మార్ట్‌ఫోన్‌ కాగా, మరొకటి ఫీచర్‌ ఫోన్‌. హెచ్‌ఎండీ గ్లోబల్‌ కంపెనీ ఈ రెండింటినీ ఫిబ్రవరిలో జరిగిన 2018 ఎండబ్ల్యూసీలోనే ప్రకటించింది. నోకియా 3.1 ప్లస్‌, నోకియా 8110 4జీ 'బనానా ఫోన్‌' పేర్లతో వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. నోకియా 3.1 ప్లస్‌ 3జీబీ ర్యామ్‌+32జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.11,499గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అక్టోబర్‌ 19న ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. ఎయిర్‌టెల్‌ కస్టమర్లు నోకియా 3.1 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కొంటే 1టీబీ డేటా లభ్యం కానుంది.

నోకియా 8110 4జీ ఫీచర్‌ ఫోన్‌

నోకియా 8110 4జీ ఫీచర్‌ ఫోన్‌

నోకియా 8110 4జీ ఫీచర్‌ ఫోన్‌ను రూ.5,999కు లాంచ్‌ చేసింది. ఈ బనానా ఫోన్‌ అక్టోబర్‌ 24 నుంచి అందుబాటులోకి రానుంది. నోకియా 3.1 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్లూ, బాల్టిక్‌, వైట్‌ రంగుల్లో అలరించనుంది.

నోకియా 8110 4జీ స్పెషిఫికేషన్లు

నోకియా 8110 4జీ స్పెషిఫికేషన్లు

ట్రెడిషినల్‌ బ్లాక్‌, బనానా యెల్లో రంగుల్లో అందుబాటు
కైఓఎస్‌ ఆధారిత స్మార్ట్‌ ఫీచర్‌ ఓఎస్‌తో రన్‌ అవుతుంది
2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే
వెనుక వైపు 2 మెగాపిక్సెల్‌ కెమెరా
క్వాల్‌కామ్‌ 205
గూగుల్‌ మ్యాప్స్‌, గూగుల్‌ అసిస్టెంట్‌, ఫేస్‌బుక్‌ వంటి ముఖ్యమైన యాప్స్‌ యాక్సస్‌
వైఫై హాట్‌స్పాట్‌ ను కూడా ఇస్తోంది

నోకియా 3.1 ప్లస్‌ స్పెషిఫికేషన్లు

నోకియా 3.1 ప్లస్‌ స్పెషిఫికేషన్లు

6 అంగుళాల ఫుల్‌ స్క్రీన్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
పైన, కింద సిమెంట్రికల్‌ బెజెల్స్‌
వెనుక ప్యానల్‌కు మెటల్‌ మాదిరి ఫినిస్‌, ఇది హెచ్‌ఎండీ తన ఖరీదైన ప్లస్‌ ఫోన్లకు అందిస్తోంది
మీడియాటెక్‌ హిలియో పీ22 చిప్‌సెట్‌
3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
400జీబీ వరకు విస్తరణ మెమరీ
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
13ఎంపీ + 5ఎంపీ ప్రైమరీ సెన్సార్‌
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

నోకియా 3.1 ప్లస్‌

నోకియా 3.1 ప్లస్‌

నోకియా 3.1 ప్లస్‌ 3జీబీ ర్యామ్‌+32జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.11,499గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అక్టోబర్‌ 19న ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది.

1టీబీ డేటా

1టీబీ డేటా

ఎయిర్‌టెల్‌ కస్టమర్లు నోకియా 3.1 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కొంటే 1టీబీ డేటా లభ్యం కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nokia launches two new phones; Nokia 3.1 Plus, Nokia 8110 4G more news at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X