Just In
- 23 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- Movies
Jamuna.. రాజకీయాల్లో రాణించిన సత్యభామ.. పాలిటిక్స్ల్లో ఎన్టీఆర్ను ఢీకొట్టి.. లోక్సభలో ఎంపీగా!
- Finance
Bank Fraud: బయటపడ్డ వేల కోట్ల లోన్ కుంభకోణం.. కంపెనీపై కేసు నమోదు చేసిన సీబీఐ
- News
YS Jagan : నేడు ఢిల్లీకి సీఎం జగన్? ఆ పర్యటనలు రద్దు! అవినాష్ కు సీబీఐ నోటీసులతో!
- Sports
INDvsNZ : తొలి టీ20కి అంతా రెడీ.. వీళ్లే మ్యాచ్ గెలిపిస్తారు!
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
భారత మార్కెట్లోకి నోకియా 41 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 1020’
41 మెగా పిక్సల్ కెమెరా ఫీచర్‌తో కూడిన ‘లూమియా 1020' ఫోన్‌ను నోకియా ఇండియా గురువారం ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 11 నుంచి లభ్యమవుతుంది. ధర అంచనా రూ.48,000. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా లూమియా 1020 డివైజ్‌ను సపోర్ట్ చేసే మూడు ఛార్జింగ్ ఉపకరణాలను నోకియా విడుదల చేసింది.
లూమియా 1020 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రధాన ఫీచర్:
ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
లూమియా 1020 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ.
ఛార్జింగ్ ఉపకరణాలు:
లూమియా 1020 స్మార్ట్‌ఫోన్‌ను సపోర్ట్ చేసే విధంగా మూడు ఛార్జింగ్ ఉపకరణాలను నోకియా ఆవిష్కరించింది. వీటిలో మొదటిది వైర్‌లెస్ ఛార్జింగ్ ప్లేట్ (ధర రూ.4,000), రెండవది వైర్‌లెస్ ఛార్జింగ్ షెల్ (ధర రూ.3,200), మూడవది నోకియా లూమియా 1020 కెమెరా గ్రిప్ (ధర రూ.7,500).

భారత మార్కెట్లోకి నోకియా 41 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 1020’
41 మెగా పిక్సల్ కెమెరా ఫీచర్‌తో కూడిన ‘లూమియా 1020' ఫోన్‌ను నోకియా ఇండియా గురువారం ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 11 నుంచి లభ్యమవుతుంది. ధర అంచనా రూ.48,000. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా లూమియా 1020 డివైజ్‌ను సపోర్ట్ చేసే మూడు ఛార్జింగ్ ఉపకరణాలను నోకియా విడుదల చేసింది.

భారత మార్కెట్లోకి నోకియా 41 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 1020’
41 మెగా పిక్సల్ కెమెరా ఫీచర్‌తో కూడిన ‘లూమియా 1020' ఫోన్‌ను నోకియా ఇండియా గురువారం ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 11 నుంచి లభ్యమవుతుంది. ధర అంచనా రూ.48,000. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా లూమియా 1020 డివైజ్‌ను సపోర్ట్ చేసే మూడు ఛార్జింగ్ ఉపకరణాలను నోకియా విడుదల చేసింది.

భారత మార్కెట్లోకి నోకియా 41 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 1020’
లూమియా 1020 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రధాన ఫీచర్:
ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది.

భారత మార్కెట్లోకి నోకియా 41 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 1020’
లూమియా 1020 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ.

భారత మార్కెట్లోకి నోకియా 41 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 1020’
భారత మార్కెట్లోకి నోకియా 41 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 1020'

-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470