నోకియా లూమియా 1020 ఫోటో షూట్!
నోకియా నుంచి ఇటీవల విడుదలైన లూమియా 1020 విండోస్ ఫోన్ 8 స్మార్ట్ హ్యాండ్‌సెట్ ప్రపంచపు మొట్టమొదటి 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది. ఇటీవల ఈ ఫోన్‌లోని కెమెరా ద్వారా ఫోటో షూట్ నిర్వహించటం జరిగింది. ఈ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
ఫోన్ స్పెసిఫికేషన్‌లను పిరిశీలించినట్లయితే: లూమియా 1020 ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ. లూమియా 1020 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేక ఫీచర్లు...
కెమెరా ఫీచర్ :
ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా లూమియా 1020 ఫోటో షూట్!
నోకియా లూమియా 1020 ఫోటో షూట్!

నోకియా లూమియా 1020 ఫోటో షూట్!
నోకియా లూమియా 1020 ఫోటో షూట్!

నోకియా లూమియా 1020 ఫోటో షూట్!
నోకియా లూమియా 1020 ఫోటో షూట్!

నోకియా లూమియా 1020 ఫోటో షూట్!
నోకియా లూమియా 1020 ఫోటో షూట్!

నోకియా లూమియా 1020 ఫోటో షూట్!
నోకియా లూమియా 1020 ఫోటో షూట్!

నోకియా లూమియా 1020 ఫోటో షూట్!
నోకియా లూమియా 1020 ఫోటో షూట్!

నోకియా లూమియా 1020 ఫోటో షూట్!
నోకియా లూమియా 1020 ఫోటో షూట్!


Click it and Unblock the Notifications