నోకియా 41 మెగాపిక్సల్ కెమెరా స్మార్టోఫోన్ లూమియా 1020 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!
నోకియా లూమియా సిరీస్ నుంచి ఇండియన్ మార్కెట్లో ఇటీవల ఆవిష్కరించిన ఫోన్ ‘లూమియా 1020'.ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైజ్ శక్తివంతమైన 41 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. భారత్ లోని వివిధ ఆన్ లైన్ రిటైలర్లు ఈ స్మార్ట్ ఫోన్ ను వివిధ ఆఫర్ల పై విక్రయిస్తున్నాయి. లూమియా 1020 కొనుగోలు పై ఈకామర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆన్ లైన్ డీల్స్ ను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.......
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
లూమియా 1020 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ.
కెమెరా ఫీచర్: ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది.
ఫోన్ స్ర్కీన్: నోకియా లూమియా 1020 స్మార్ట్ ఫోన్ 4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్ర్కీన్ రిసల్యూషన్ సామర్ధ్యం 1280x 768పిక్సల్స్), పటిష్టమైన గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే ఫోన్ మన్నికను రెట్టింపు చేస్తుంది.
క్వాల్కమ్ ప్రాసెసర్: లూమియా 1020లో 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. ఏర్పాటు చేసిన 2జీబి ర్యామ్ ఫోన్ సామర్ధ్యాన్ని మరింత బోలపేతం చేస్తుంది. 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 7జీబి క్లౌడ్ స్టోరేజ్ ఉచితం.
బ్యాటరీ పవర్: లూమియా 1020లో శక్తివంతమైన 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని నిక్షిప్తం చేయటం జరిగింది. ఈ బ్యాటరీ సాధారన నెట్‌వర్క్ పై 19.1 గంటల టాక్‌టైమ్, 3జీ నెట్‌వర్క్ పై 13 గంటల టాక్‌టైమ్‌ను అందిస్తుంది.

నోకియా ఫోన్ లూమియా 1020 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!
Snapdeal
ఆఫర్ చేస్తున్న ధర రూ.49,999,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

నోకియా ఫోన్ లూమియా 1020 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!
ఆమెజాన్ (amazon):
ఆఫర్ చేస్తున్న ధర రూ.49,491.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఉచిత డెలివరీ సౌకర్యంతో

నోకియా ఫోన్ లూమియా 1020 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!
మానియాక్‌స్టోర్ ( maniacstore):
ఆఫర్ చేస్తున్న ధర రూ.49,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
ప్రత్యేక ఆఫర్: ఫోన్ కొనుగోలు పై దీపావళి కానుకగా రూ.4500 విలువ చేసే గిఫ్ట్ వౌచర్ ఉచితం.

నోకియా ఫోన్ లూమియా 1020 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!
ఈబే (ebay):
ఆఫర్ చేస్తున్న ధర రూ.47,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆఫర్: ఫ్రీ షిప్టింగ్.

నోకియా ఫోన్ లూమియా 1020 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!
బిగ్‌సీ మొబైల్స్ (bigcmobiles):
ఆఫర్ చేస్తున్న ధర రూ.49,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఫోన్ లూమియా 1020 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!
సంగీతామొబైల్స్ ( Sangeethamobiles):
ఆఫర్ చేస్తున్న ధర రూ.49,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
ఆఫర్: 1 సంవత్సరం తెఫ్ట్ ఇన్స్యూరెన్స్, డిలైట్.

నోకియా ఫోన్ లూమియా 1020 కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!
యూనివర్‌సెల్ ( univercell):
ఆఫర్ చేస్తున్న ధర రూ.49,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
ఆఫర్ : ఈఎమ్ఐ స్కీమ్స్ (3,6,9 నెలలు)


Click it and Unblock the Notifications








