Just In
- 1 hr ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 3 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
Don't Miss
- Movies
NTR Jamuna: ఎన్టీఆర్ ని కాలితో తన్నిన జమున.. భగ్గుమన్న ఫ్యాన్స్.. చివరికీ ఏమైందంటే?
- News
షార్ట్‌కట్స్ వద్దు! ‘యావరేజ్’ అద్భుతాలు సృష్టిస్తుంది: పరీక్షాపే చర్చలో ప్రధాని మోడీ
- Automobiles
బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్: ఇలాంటి వెహికల్ మీకెప్పుడైనా కనిపించిందా..
- Finance
Ticket Refund: విమాన ప్రయాణికులకు ఊరట.. DGCA తాజా నియమాల ప్రకారం..
- Sports
Team India : నువ్వు చెప్పింది ఎందుకు చేయాలి?.. కోచ్‌ను సూటిగా అడిగేసిన టీమిండియా ప్లేయర్!
- Lifestyle
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీటిని క్షుణ్ణంగా పరిశీలించండి, లేకపోతే సమస్యలే!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
నోకియా లూమియా 1320 కొనుగోలు పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
బ్రాండెడ్ కంపెనీకి చెందిన పెద్దతెర స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఈ హుందానే వేరు. అయితే, సగటు భారతీయుడికి అధిగముగింపు స్మార్ట్‌ఫోన్ కలగానే మిగిలిపోతోంది. ఈ నేపధ్యంలో ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ నోకియా సరికొత్త ఫాబ్లెట్ (పెద్ద తెర ఫోన్)తో ముందుకొచ్చింది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్‌ల అమ్మకందారైన నోకియా ఆసక్తికర ధర శ్రేణిలో 6 అంగుళాల డిస్‌ప్లే కలిగిన లూమియా 1320 స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను మంగళవారం నోకియా ఇండియా దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.
లూమియా 1320 కీలక స్పెసిఫికేషన్‌లు: సింగిల్ సిమ్, 6 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x 1280పిక్సల్స్), విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.7 గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్పల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్, 3జీ, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, వై-ఫై, జీపీఎస్, ఎ-జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ. 3,400ఎమ్ఏహెచ్ బ్యాటరీ. లభ్యమయ్యే కలర్ వేరియంట్స్: ఆరెంజ్, వైట్, ఎల్లో, బ్లాక్ కలర్.
ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని నోకియా లూమియా 1320 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకునే వారి కోసం ఆన్‌లైన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా లూమియా 1320 కొనుగోలు పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
infibeam
ఈ రిటైలర్ నోకియా లూమియా 1320 స్మార్ట్‌ఫోన్‌ను రూ.23,600కు ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా 1320 కొనుగోలు పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
shopping.indiatimes
ఈ రిటైలర్ నోకియా లూమియా 1320 స్మార్ట్‌ఫోన్‌ను రూ.23,599కు ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా 1320 కొనుగోలు పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
maniacstore
ఈ రిటైలర్ నోకియా లూమియా 1320 స్మార్ట్‌ఫోన్‌ను రూ.23,590కు ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా 1320 కొనుగోలు పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
eBay
ఈ రిటైలర్ నోకియా లూమియా 1320 స్మార్ట్‌ఫోన్‌ను రూ.23,599కు ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470