ఇండియాలో ‘నోకియా లూమియా 510’.. వచ్చే వారం నుంచి అమ్మకాలు!
oi
-Staff
By Super

నోకియా ఇండియా తన ఎంట్రీ స్థాయి విండోస్ స్మార్ట్ ఫోన్ ‘లూమియా 510’ను మంగళవారం ఢిల్లీలో ఆవిష్కరించింది. వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ధర అంచనా రూ.11,000.
ఫీచర్లు:
4 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్480× 800పిక్సల్స్),
5 మెగా పిక్సల్ కెమెరా,
800మెగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
256ఎంబీ ర్యామ్,
7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఇన్ బుల్ట్ అప్లికేషన్స్ (నోకియా మ్యాప్స్, నోకియా ట్రాన్స్ పోర్ట్, నోకియా డ్రైవ్ నావిగేషన్).
ఈ ఫోన్ కొనుగోలు పై యూజర్ మూడు నెలల పాటు నోకియా మ్యూజిక్ అలాగే నోకియా మిక్స్ రేడియో సేవలను ఉచితంగా పొందవచ్చు. విండోస్ 7.8 అప్ డేట్ ను ఈ లూమియా 510 పొందనుంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications