లూమియా 510 ఇప్పుడు రూ.6,999కే, నోకియా ఫోన్ పై భారీగా ధర తగ్గింపు!

Posted By:

తక్కువ ధర నోకియా లూమియా సిరీస్ ఫోన్‌లలో ఒకటైన ‘నోకియా లూమియా 510' ఇప్పుడు ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో రూ.6,999కే లభ్యమవుతోంది. ఈ ఫోన్‌ను మందుగా ఇండియన్ మార్కెట్లో ఫిబ్రవరి నెలలో విడుదల చేసారు. అప్పటి అధికారిక ధర రూ.10,499. ప్రచారంలో భాగంగా ఈ ఫోన్ కొనుగోలు పై నోకియా సెన్‌హైసర్ హైడెఫినిషన్ హెడ్‌ఫోన్‌ను ఉచితంగా అందించింది. మార్చిలో ఈ ఫోన్ ధరను రూ.9,499కి తగ్గించారు. విండోస్ 7.5 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ధర పై తాజగా రూ.2,500 తగ్గింపును ప్రకటించారు. అంటే నోకియా లూమియా 510 ఇప్పుడు రూ.6,999కే లభ్యమవుతోంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ లూమియా 510ను సంవత్సరం వారంటీతో రూ.6,999కి ఆఫర్ చేస్తోంది.

నోకియా లూమియా 510 స్పెసిఫికేషన్‌లు:

విండోస్ 7.5 ఆపరేటింగ్ సిస్టం,
4 అంగుళాల కెపాసిటివ్ మల్టీపాయింట్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 800 బై 480 పిక్సల్స్,
5 మెగా పిక్సల్ కెమెరా (4ఎక్స్ డిజిటల్ జూమ్, ఆటో ఫోకస్),
4జీబి ఇంటర్నల్ మెమరీ,
ఎఫ్ఎమ్ రేడియో,
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6.2 గంటల టాక్‌టైమ్, 759 గంటల స్టాండ్‌బై టైమ్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

త్వరపడండి.. రూ.10,000ఫోన్ ఇప్పుడు రూ.7,000కే!

లూమియా 510 ఇప్పుడు రూ.6,999కే, నోకియా ఫోన్ పై భారీగా ధర తగ్గింపు!

త్వరపడండి.. రూ.10,000ఫోన్ ఇప్పుడు రూ.7,000కే!

లూమియా 510 ఇప్పుడు రూ.6,999కే, నోకియా ఫోన్ పై భారీగా ధర తగ్గింపు!

త్వరపడండి.. రూ.10,000ఫోన్ ఇప్పుడు రూ.7,000కే!

లూమియా 510 ఇప్పుడు రూ.6,999కే, నోకియా ఫోన్ పై భారీగా ధర తగ్గింపు!

త్వరపడండి.. రూ.10,000ఫోన్ ఇప్పుడు రూ.7,000కే!

లూమియా 510 ఇప్పుడు రూ.6,999కే, నోకియా ఫోన్ పై భారీగా ధర తగ్గింపు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot