లూమియా 510 పై టాప్-3 ఆన్‌లైన్ డీల్స్!

ఫీచర్లు:
4 అంగుళాల WVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ విండోస్ ఫోన్ 7.8), 800మెగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 256ఎంబి ర్యామ్, 7జీబి స్కైడ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, బ్లూటూత్ 2.1+ఈడీఆర్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, 3జీ కనెక్టువిటీ, మైక్రోయూఎస్బీ 2.0, 1300ఎమ్ఏహెచ్ బీపీ-3ఎల్ బ్యాటరీ ( టాక్‌టైమ్- 6.2 గంటలు, స్టాండ్‌బై 653 గంటలు).ప్రీలోడెడ్ అప్లికేషన్స్: నోకియా మ్యాప్స్, నోకియా ట్రాన్స్‌పోర్ట్, నోకియా డ్రైవ్ నేవిగేషన్, (నోకియా మిక్స్, నోకియా మిక్స్ రేడియో సర్వీసులు మూడు నెలల పాటు ఉచితం) .
లూమియా 510ను రూ.11,000కన్నా తగ్గింపు ధరల్లో పలువురు ఆన్‌లైన్ రిటైర్లు విక్రయిస్తున్నారు. వాటిలో టాప్-3 డీల్స్‌ను ఇప్పుడు చూద్దాం...
స్నాప్‌డీల్(Snapdeal): స్నాప్‌డీల్ డాట్ కామ్ తన లిస్టింగ్స్‌లో లూమియా 510 ధరను రూ.9,799గా పేర్కొంది. క్యాష్ ఆన్ డెలివరీతో పాటు నెల వారి చెల్లింపులను సదురు రిటైలర్ అనుమతిస్తుంది.
ఇన్ఫీబీమ్(Infibeam): ఇన్ఫీబీమ్, లూమియా 510ను రూ.9,999కి ఆఫర్ చేస్తోంది. 24 గంటల్లో డెలివరీ సౌకర్యం కలదు.
మానికాస్టోర్ (ManiacStore): మానికాస్టోర్ లూమియా 510ను రూ.9,990కి విక్రయిస్తోంది. ఫ్ఱీ షిప్పింగ్ అలాగే, నెల వారి చెల్లింపు ఆప్షన్.
మరిన్ని మొబైల్ డీల్స్ కోసం goProbo.comలోకి లాగిన్ కాగలరు.


Click it and Unblock the Notifications