‘నోకియా లూమియా 520 vs సోనీ ఎక్స్‌పీరియా ఇ’ (బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఏది..?)

|

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో అత్యుత్తమ స్మార్ట్‌‌ఫోన్‌ను సొంతం చేసుకుందామనుకుంటున్నారా..? మీ కోసం రెండు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు సిద్ధంగా ఉన్నాయి. విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ‘నోకియా లూమియా 520', ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ‘సోనీ ఎక్స్‌పీరియా ఇ' స్మార్ట్‌ఫోన్‌లు మరికొద్ది రోజుల్లో మీ సమీప మార్కెట్లోకి రాబోతున్నాయి. ఆయా ఫోన్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లను క్రింద పొందుపరచటం జరిగింది. మీ స్మార్ట్‌ఫోన్ ఎంపికకు ఈ శీర్షిక ఓ మార్గదర్శి కావచ్చు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి.

బరువు ఇంకా చుట్టుకొలత....
నోకియా లూమియా 520: 19.9 x 64 x 9.9 మిల్లీ మీటర్లు, బరువు 124 గ్రాములు,
సోనీ ఎక్స్‌పీరియా ఇ: 113.5 x 61.8 x 11మిల్లీ మీటర్లు, బరువు 115.7 గ్రాములు,

డిస్‌ప్లే.....
నోకియా లూమియా 520: 4 అంగుళాల మల్టీ - టచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 233పీపీఐ డెన్సిటీ, స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్,
సోనీ ఎక్స్‌పీరియా ఇ: 3.5 అంగుళాల మల్టీ- టచ్ కెపాసిటివ్ స్ర్కీన్, రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్, 165పీపీఐ పిక్సల్ డెన్సిటీ, స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్ ప్రొటెక్షన్,

ప్రాసెసర్.....
నోకియా లూమియా 520: 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8227 స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
సోనీ ఎక్స్‌పీరియా ఇ: సింగిల్ కోర్ 1గిగాహెట్జ్ క్వాల్కమ్ ఎమ్‌డిఎమ్227ఏ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,

Nokia Lumia 520 vs Sony Xperia E

ఆపరేటింగ్ సిస్టం......
నోకియా లూమియా 520: విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
సోనీ ఎక్స్‌పీరియా ఇ: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా....
నోకియా లూమియా 520: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్),
సోనీ ఎక్స్‌పీరియా ఇ: 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

స్టోరేజ్...
నోకియా లూమియా 520: 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
సోనీ ఎక్స్‌పీరియా ఇ: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ...
నోకియా లూమియా 520: 1430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (360 గంటల బ్యాకప్),
సోనీ ఎక్స్‌పీరియా ఇ: 1530 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (520 గంటల బ్యాకప్),

ఇతర ఫీచర్లు.....
నోకియా లూమియా 520: నోకియా డ్రైవ్, నోకియా సిటీలెన్స్, నోకియా మ్యాప్స్, నోకియా మిక్స్ రేడియో, 7జీబి ఉచిత స్కై డ్రైవ్ స్టోరేజ్,
సోనీ ఎక్స్‌పీరియా ఇ: సోనీ వాక్‌మెన్ అప్లికేషన్,

ధరలు.....
నోకియా లూమియా 520: ప్రీఆర్డర్ ధర రూ.10,499, లింక్ అడ్రస్:
సోనీ ఎక్స్‌పీరియా ఇ: ప్రీఆర్డర్ ధర రూ.9,990, లింక్ అడ్రస్:

తీర్పు.....
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, మల్టీకోర్ ప్రాసెసింగ్ ఇంకా మెరుగైన కెమెరా వ్యవస్థను కోరుకునే వారికి లూమియా 520 ఉత్తమ ఎంపిక. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం మెరుగైన బ్యాటరీ లైఫ్ ఇంకా బెస్ట్ మ్యూజిక్ ఆప్షన్స్‌ను కోరుకునే వారికి సోనీ ఎక్స్‌పీరియా ఇ ఉత్తమ ఎంపిక.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X