Just In
- 49 min ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 3 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
Don't Miss
- News
Tarakaratna: లోకేష్ పాదయాత్రలో అపశృతి.. తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్న.. బెంగళూరుకు తరలింపు..!
- Movies
తారక రత్నకు కార్డియాక్ అరెస్ట్.. కొనసాగుతున్న అత్యవసర చికిత్స..
- Automobiles
బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్: ఇలాంటి వెహికల్ మీకెప్పుడైనా కనిపించిందా..
- Finance
Ticket Refund: విమాన ప్రయాణికులకు ఊరట.. DGCA తాజా నియమాల ప్రకారం..
- Sports
Team India : నువ్వు చెప్పింది ఎందుకు చేయాలి?.. కోచ్‌ను సూటిగా అడిగేసిన టీమిండియా ప్లేయర్!
- Lifestyle
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీటిని క్షుణ్ణంగా పరిశీలించండి, లేకపోతే సమస్యలే!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
మార్కెట్లోకి నోకియా లూమియా 525
గత కొంత కాలంగా నోకియా అభిమానులను ఊరిస్తున్న లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 525' ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. నోకియా ఇండియా ఈ మధ్య ముగింపు హ్యాండ్‌సెట్‌ను మంగళవారం విడుదల చేసింది. ధర రూ.10,399.
లూమియా 520 మోడల్‌కు సక్సెసర్ వర్షన్‌గా రూపుదిద్దుకున్న లూమియా 525 విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. ఫోన్ పరిమాణం 119.9*64*9.9మిల్లీమీటర్లు, బరువు 124 గ్రాములు, 4 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్800x 480పిక్సల్స్), 235 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా, 2జీ..3జీ ఇంకా వై-ఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సిస్ చేసుకునే సౌలభ్యత, బ్లూటూత్ 4.0, యూఎస్బీ 2.0, 1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ. లూమియా 525 వైట్, బ్లాక్, ఎల్లో ఇంకా ఆరెంజ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మార్కెట్లోకి నోకియా లూమియా 525
ఫోన్ పరిమాణం 119.9*64*9.9మిల్లీమీటర్లు, బరువు 124 గ్రాములు, 4 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్800x 480పిక్సల్స్),

మార్కెట్లోకి నోకియా లూమియా 525
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,

మార్కెట్లోకి నోకియా లూమియా 525
1జీబి ర్యామ్, 8జీబిఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్,

మార్కెట్లోకి నోకియా లూమియా 525
5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా,

మార్కెట్లోకి నోకియా లూమియా 525
జీ..3జీ ఇంకా వై-ఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సిస్ చేసుకునే సౌలభ్యత, బ్లూటూత్ 4.0, యూఎస్బీ 2.0, 1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ. లూమియా 525 వైట్, బ్లాక్, ఎల్లో ఇంకా ఆరెంజ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470