Home
Mobile

లూమియా 525 కొనుగోలు పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

నోకియా లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 525' ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. నోకియా ఇండియా ఈ మధ్య ముగింపు హ్యాండ్‌సెట్‌ను మంగళవారం విడుదల చేసింది. ధర రూ.10,399.

లూమియా 520 మోడల్‌కు సక్సెసర్ వర్షన్‌గా రూపుదిద్దుకున్న లూమియా 525 విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. ఫోన్ పరిమాణం 119.9*64*9.9మిల్లీమీటర్లు, బరువు 124 గ్రాములు, 4 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్800x 480పిక్సల్స్), 235 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా, 2జీ..3జీ ఇంకా వై-ఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సిస్ చేసుకునే సౌలభ్యత, బ్లూటూత్ 4.0, యూఎస్బీ 2.0, 1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ. లూమియా 525 వైట్, బ్లాక్, ఎల్లో ఇంకా ఆరెంజ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.లూమియా 525 కొనుగోలుకు సంబంధించి అందుబాటులో ఉన్న 5 బెస్ట్ ఆన్ లైన్ డీల్స్ ను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

లూమియా 525 కొనుగోలు పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

లూమియా 525 కొనుగోలు పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

infibeam

ఈ రిటైలర్ లూమియా 525 హ్యాండ్‌సెట్‌‌ను రూ.10,799కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లూమియా 525 కొనుగోలు పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

లూమియా 525 కొనుగోలు పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Snapdeal

ఈ రిటైలర్ లూమియా 525 హ్యాండ్‌సెట్‌‌ను రూ.10807కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లూమియా 525 కొనుగోలు పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

లూమియా 525 కొనుగోలు పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

sangeethamobiles

ఈ రిటైలర్ లూమియా 525 హ్యాండ్‌సెట్‌‌ను రూ.12,000కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లూమియా 525 కొనుగోలు పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

లూమియా 525 కొనుగోలు పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

nokia.indiatimes

ఈ రిటైలర్ లూమియా 525 హ్యాండ్‌సెట్‌‌ను రూ.10,399కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లూమియా 525 కొనుగోలు పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

లూమియా 525 కొనుగోలు పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

shopping.indiatimes

ఈ రిటైలర్ లూమియా 525 హ్యాండ్‌సెట్‌‌ను రూ.10,199కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X