నోకియా లూమియా 530.. ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం

Posted By:

నోకియా నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో ప్రకటించబడిన లూమియా సిరీస్ ఫోన్ ‘నోకియా లూమియా 530 డ్యూయల్ సిమ్' తాజాగా ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ వద్ద ప్రీఆర్డర్ పై లభ్యమవుతోంది. డివైస్‌ను బుక్ చేసుకున్నవారికి ఆగష్టు 3వ వారం నుంచి డెలివరీ ఉంటుంది. నోకియా లూమియా 530 డ్యూయల్ సిమ్ విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను ముందస్తుగా బుక్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా 530.. ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం

నోకియా లూమియా 530 కీలక స్పెసిఫికేషన్‌లు:

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్,
అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ రేర్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్),
1430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ బరువు 129 గ్రాములు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Nokia Lumia 530 Dual SIM Support Pre-Booking Starts in India. Read more in Telugu Gizbot........
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot