Just In
- 1 hr ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 3 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- 20 hrs ago
సోషల్ మీడియా లో కొత్త రూల్స్! మీరితే రూ.50 లక్షలు వరకు జరిమానా!
- 22 hrs ago
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
Don't Miss
- Movies
Pawan Kalyan: కొండగట్టులో 'వారాహి'కి ప్రత్యేక పూజలు.. అంజన్న సేవలో అంజనీ పుత్రుడు అంటూ!
- News
కొత్త సచివాలయాన్ని 17న ప్రారంభించనున్న కేసీఆర్: ఇద్దరు సీఎంలు, అంబేద్కర్ మనవడు
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ ఇన్.. నెంబర్ వన్ ర్యాంకు గురించి ఆలోచించడం లేదు: రోహిత్ శర్మ
- Automobiles
మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట "కేఎల్ రాహుల్-అతియా శెట్టి" లగ్జరీ కార్లు.. ఇక్కడ చూడండి
- Lifestyle
దీర్ఘకాలిక వ్యాధి థైరాయిడ్ మరియు లక్షణాలను నయం చేయడానికి ఈ ఆహారాలు తీసుకోవడం ఉత్తమం
- Finance
Super Stock: అదరగొడుతున్న స్టాక్.. ఒకేసారి డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్.. మీ దర్గర ఉందా..?
లూమియా 625 కొనుగోలు పై టాప్-5 ఆన్‌లైన్ డీల్స్
నోకియా అభిమానులు ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ నోకియా లూమియా 625 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో నోకియా అధికారికంగా విడుదల చేసింది. ధర రూ.19,999. ఈ నోకియా లేటెస్ట్ ఫోన్‌ను జూలైలో ఆవిష్కరించటం జరిగింది. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీఆర్డర్లు గడిచిన వారం నుంచి ప్రారంభమయ్యాయి. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించనట్లయితే 4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ ఎమ్ఎస్ఎమ్ ప్రాసెసర్, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, నోకియా మ్యూజిక్, 3జీ హెచ్ఎస్ పీఏ+, వై-ఫై 902.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, ఏజీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
నోకియా లూమియా 625.. ఆరెంజ్, ఎల్లో, బ్రైట్ గ్రీన్, వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. ధర రూ.19,999. ఫోన్ కొనుగోలు పై ప్రత్యేక ఆఫర్‌లను నోకియా అందిస్తోంది. లూమియా 625 వినియోగదారు నోకియా మ్యూజిక్ స్టోర్ నుంచి రూ.16,000 విలువ చేసే మ్యూజిక్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్ కొనుగోలు పై 10జీబి కంటెంట్‌ను3 నెలల వ్యాలిడిటీతో ఉకితంగా యాక్సిస్ చేసుకునే సదుపాయాన్ని నోకియా కల్పిస్తోంది.
నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా నోకియా లూమియా 625 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు సంబంధించి మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్.......
నోకియా స్మార్ట్ ఫోన్ ఫోటో గ్యాలరీ
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

snapdeal
snapdeal
ధర రూ.19,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

shopno47
shopno47
ధర రూ.19,056,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

eBay
eBay
ధర రూ.17,995,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

saholic
saholic
ధర రూ.19,489.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

homeshop18
homeshop18
ధర రూ.19,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470