నోకియా లూమియా 630 డ్యుయల్ @రూ.11,500

Posted By:

ఫిన్‌లాండ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ నోకియా ‘లూమియా 630 డ్యుయల్'పేరుతో లేటెస్ట్ వర్షన్ డ్యుయల్ సిమ్ విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.11,500. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ మైక్రోసాఫ్ట్ కొత్త వర్షన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ ఫోన్ 8.1 ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌లు విక్రయాలు మే 14 నుంచి ప్రారంభమవుతాయి. లూమియా 630 డ్యుయల్ కీలక స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....

నోకియా లూమియా 630 డ్యుయల్ @రూ.11,500

ఫోన్ పరిమాణం 129.5 x 66.7x 9.2మిల్లీ మీటర్లు,
ఫోన్ బరువు 134 గ్రాములు,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రో‌సిమ్ సపోర్ట్),
4.5 అంగుళాల క్లియర్ బ్యాక్ ఐపీఎస్ ఎల్‌‍సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్, 221 పీపీఐ),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ 1.2గిగాహెట్జ్ క్వాడ్‌‍కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసింగ్ యూనిట్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎఫ్-నంబర్ ప్రత్యేకతలతో),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ కనెక్టువిటీ, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ 4.0, వై-ఫై, డబ్ల్యూఎల్ఏఎన్),
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను నోకియా ఈ డివైస్ పై ఆఫర్ చేస్తోంది,
1830ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot