నోకియా లూమియా 630... 10 బెస్ట్ డీల్స్!
విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్న నోకియా తాజాగా తన లూమియా సిరీస్ నుంచి ‘లూమియా 630 డ్యూయల్' పేరుతో లేటెస్ట్ వర్షన్ విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ధరను దేశీయ మార్కెట్లో రూ.11,500గా నిర్థారించటం జరిగింది. తాజాగా తెలియవచ్చిన సమాచారం మేరకు , ఈ మధ్య ముగింపు విండోస్ హ్యాండ్‌సెట్‌లను నోకియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ రూ.11,329కి విక్రయిస్తోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
లూమియా 630 డ్యుయల్ కీలక స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... ఫోన్ పరిమాణం 129.5 x 66.7x 9.2మిల్లీ మీటర్లు, ఫోన్ బరువు 134 గ్రాములు, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రోసిమ్ సపోర్ట్), 4.5 అంగుళాల క్లియర్ బ్యాక్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్, 221 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసింగ్ యూనిట్, 512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎఫ్-నంబర్ ప్రత్యేకతలతో), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ కనెక్టువిటీ, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ 4.0, వై-ఫై, డబ్ల్యూఎల్ఏఎన్), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను నోకియా ఈ డివైస్ పై ఆఫర్ చేస్తోంది, 1830ఎమ్ఏహెచ్ బ్యాటరీ. నోకియా లూమియా 630 కొనుగోలు పై అందుబాటులో ఉన్న 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

నోకియా లూమియా 630... 10 బెస్ట్ డీల్స్!
Flipkart
ఈ రిటైలర్ లూమియా 630 స్మార్ట్‌ఫోన్‌ను రూ.11491కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా 630... 10 బెస్ట్ డీల్స్!
infibeam
ఈ రిటైలర్ లూమియా 630 స్మార్ట్‌ఫోన్‌ను రూ.11329కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా 630... 10 బెస్ట్ డీల్స్!
Saholic
ఈ రిటైలర్ లూమియా 630 స్మార్ట్‌ఫోన్‌ను రూ.11250కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా 630... 10 బెస్ట్ డీల్స్!
Sangeetha Mobiles
ఈ రిటైలర్ లూమియా 630 స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,999కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా 630... 10 బెస్ట్ డీల్స్!
Amazon
ఈ రిటైలర్ లూమియా 630 స్మార్ట్‌ఫోన్‌ను రూ.11825కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా 630... 10 బెస్ట్ డీల్స్!
Snapdeal
ఈ రిటైలర్ లూమియా 630 స్మార్ట్‌ఫోన్‌ను రూ.11242కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా 630... 10 బెస్ట్ డీల్స్!
TheMobileStore
ఈ రిటైలర్ లూమియా 630 స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,999కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా 630... 10 బెస్ట్ డీల్స్!
HomeShop18
ఈ రిటైలర్ లూమియా 630 స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,329కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా 630... 10 బెస్ట్ డీల్స్!
Maniacstore
ఈ రిటైలర్ లూమియా 630 స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,290కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా 630... 10 బెస్ట్ డీల్స్!
eBay
ఈ రిటైలర్ లూమియా 630 స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,499కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా 630... 10 బెస్ట్ డీల్స్!
Shopping.indiatimes
ఈ రిటైలర్ లూమియా 630 స్మార్ట్‌ఫోన్‌ను రూ.11560కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








