నోకియా లూమియా 630 డ్యూయల్ (వీడియో రివ్యూ)

|

విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్న నోకియా తాజాగా తన లూమియా సిరీస్ నుంచి ‘లూమియా 630 డ్యూయల్' పేరుతో లేటెస్ట్ వర్షన్ విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ధరను దేశీయ మార్కెట్లో రూ.11,500గా నిర్థారించటం జరిగింది.

 

లూమియా 630 డ్యుయల్ కీలక స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... ఫోన్ పరిమాణం 129.5 x 66.7x 9.2మిల్లీ మీటర్లు, ఫోన్ బరువు 134 గ్రాములు, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రో‌సిమ్ సపోర్ట్), 4.5 అంగుళాల క్లియర్ బ్యాక్ ఐపీఎస్ ఎల్‌‍సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్, 221 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ 1.2గిగాహెట్జ్ క్వాడ్‌‍కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసింగ్ యూనిట్, 512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎఫ్-నంబర్ ప్రత్యేకతలతో), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ కనెక్టువిటీ, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ 4.0, వై-ఫై, డబ్ల్యూఎల్ఏఎన్), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను నోకియా ఈ డివైస్ పై ఆఫర్ చేస్తోంది, 1830ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ (ఫోన్ పత్యేకతలతో)

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

ఫోన్ పరిమాణం 129.5 x 66.7x 9.2మిల్లీ మీటర్లు, ఫోన్ బరువు

134 గ్రాములు.

 

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రో‌సిమ్ సపోర్ట్),

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

అరచేతిలో ఇమిడిపోయే సౌకర్యవంతమైన పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ
 

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

4.5 అంగుళాల క్లియర్ బ్యాక్ ఐపీఎస్ ఎల్‌‍సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x  480పిక్సల్స్, 221 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,

 

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

క్వాల్కమ్ 1.2గిగాహెట్జ్ క్వాడ్‌‍కోర్ స్నాప్‌డ్రాగన్ 400

ప్రాసెసింగ్ యూనిట్

 

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

లూమియా 630 డ్యుయల్ స్మార్ట్‌ఫోన్ బెంచ్ మార్క్ ఫలితాలు.

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎఫ్-నంబర్ ప్రత్యేకతలతో),

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

కనెక్టువిటీ ఫీచర్లు (3జీ కనెక్టువిటీ, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ 4.0, వై-ఫై, డబ్ల్యూఎల్ఏఎన్),

 

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను నోకియా ఈ డివైస్ పై ఆఫర్ చేస్తోంది.

 

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

లూమియా 630 డ్యుయల్ ఫోటో గ్యాలరీ

1830ఎమ్ఏహెచ్ బ్యాటరీ

లూమియా 630 డ్యుయల్ విశ్లేషణాత్మక వీడియో రివ్యూ

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/igYcIMgHgV8?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X