Home
Mobile

మార్కెట్లోకి లూమియా 730 డ్యూయల్, లూమియా 830 స్మార్ట్‌ఫోన్‌లు

కొద్ది రోజుల క్రితం నోకియా తన సరికొత్త లూమియా 730 డ్యూయల్, లూమియా 830 స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

నోకియా లూమియా 730 డ్యూయల్ సిమ్ కీలక ఫీచర్లు:

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 4.7 అంగుళాల క్లియర్ బ్లాక్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, విండోస్ ఫోన్ 8.1 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, 6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, 3జీ/2జీ, జీపీఎస్, నోకియా మ్యాప్స్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్), 2220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ మందం 8.7 మిల్లీమీటర్లు, బరువు 130 గ్రాములు.

నోకియా లూమియా 830 కీలక ఫీచర్లు:

5 అంగుళాల క్లియర్ బ్లాక్ ఐపీఎస్-ఎల్ సీడీ కర్వుడ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 10 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ ప్యూర్ వ్యూ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ), నోకియా హైక్వాలిటీ సౌరండ్ సౌండ్ ఆడియో సిస్టం, 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్‌ను ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ బరువు 150 గ్రాములు. ఫోన్ మందం 8.5 మిల్లీ మీటర్లు.

లూమియా 730 డ్యూయల్, లూమియా 830 స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

Flipkart: Nokia Lumia 730(Grey)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

Flipkart: Nokia Lumia 830(Black)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.27,998
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

Univercell: Nokia Lumia 730 Dual

ఆఫర్ చేస్తోన్న ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

Shopping.Indiatimes

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

Shopping.indiatimes : Nokia Lumia 830(Black)

ఆఫర్ చేస్తోన్న ధర రూ.28,249
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

Snapdeal: Nokia Lumia 730 Dual SIM
ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

Snapdeal: Nokia Lumia 830 White
ఆఫర్ చేస్తోన్న ధర రూ.28,100
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

homeshop18: Nokia Lumia 730 Dual SIM Windows Mobile Phone - Orange

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

Homeshop18: Nokia Lumia 830 Windows Mobile Phone - Orange

ఆఫర్ చేస్తోన్న ధర రూ.29,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

Ebay: Nokia Lumia 830

ఆఫర్ చేస్తోన్న ధర రూ.28,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

Ebay: Nokia Lumia 730

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

నోకియా లూమియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10 బెస్ట్ డీల్స్

Nokia.indiatimes: Nokia Lumia 830
ఆఫర్ చేస్తోన్న ధర రూ.28,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Nokia Lumia 730 Dual, Lumia 830 Now Available in India: Top 10 Best Online Deals To Buy. Read more in Telugu Gizbot......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X