నోకియా లూమియా 730 డ్యూయల్ సిమ్@రూ.15299

Posted By:

మైక్రోసాఫ్ట్ గూటికి చేరిన నోకియా, ఐఎఫ్ఏ 2014 టెక్నాలజీ ప్రదర్శన‌లో భాగంగా ప్రదర్శించిన లూమియా 830, లూమియా 730 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లను బుధవారం నోకియా ఇండియా ఇండియన్ మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. లూమియా 730 డ్యూయల్ సిమ్ ఫోన్ ధర రూ.15,299. గ్లోసీ ప్లాస్టిక్ నిర్మాణాన్ని కలిగి ఉన్న ఈ ఫోన్ గ్రీన్, ఆరెంజ్, బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది.

 నోకియా లూమియా 730 డ్యూయల్ సిమ్@రూ.15299

నోకియా లూమియా 730 డ్యూయల్ సిమ్ కీలక ఫీచర్లు:

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 4.7 అంగుళాల క్లియర్ బ్లాక్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, విండోస్ ఫోన్ 8.1 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, 6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, 3జీ/2జీ, జీపీఎస్, నోకియా మ్యాప్స్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్), 2220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ మందం 8.7 మిల్లీమీటర్లు, బరువు 130 గ్రాములు.

నోకియా లూమియా 730 డ్యూయల్ సిమ్ ఫోన్ ప్రత్యేకతలు:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా లూమియా 730 డ్యూయల్ సిమ్@రూ.15299

5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా....

నోకియా లూమియా 730 డ్యూయల్ సిమ్@రూ.15299

విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం...

నోకియా లూమియా 730 డ్యూయల్ సిమ్@రూ.15299

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ

నోకియా లూమియా 730 డ్యూయల్ సిమ్@రూ.15299

యాప్‌లను ఇన్స్‌స్టాల్ చేసుకునేందుకు విండోస్ ఫోన్ స్టోర్

నోకియా లూమియా 730 డ్యూయల్ సిమ్@రూ.15299

ఫోన్ చుట్టుకొలత 134.7 x 68.5 x 8.7 మిల్లీమీటర్లు, బరువు 130 గ్రాములు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Nokia Lumia 730 Dual SIM Launched in India At Rs 15,299: 5 Features You Need To Know. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot