నోకియా లూమియా 830@రూ.28,799

Posted By:

మైక్రోసాఫ్ట్ గూటికి చేరిన నోకియా, ఐఎఫ్ఏ 2014 టెక్నాలజీ ప్రదర్శన‌లో భాగంగా ప్రదర్శించిన లూమియా 830 స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం నోకియా ఇండియా దేశీ మార్కెట్లో ఆశిష్కరించింది. ఇదే వేదిక పై లూమియా 730 డ్యూయల్, లూమియా 930 ఫోన్‌లను కూడా కంపెనీ ఆవిష్కరించింది. మార్కెట్లో లూమియా 830 స్మార్ట్‌ఫోన్ ధర రూ.28799. నిండు గ్రీన్, నిండు ఆరెంజ్, వైట్ ఇంకా బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో ఈ డివైస్ లభ్యంకానుంది.

 నోకియా లూమియా 830@రూ.28,799

నోకియా లూమియా 830 కీలక ఫీచర్లు:

5 అంగుళాల క్లియర్ బ్లాక్ ఐపీఎస్-ఎల్ సీడీ కర్వుడ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్, 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 10 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ ప్యూర్ వ్యూ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ), నోకియా హైక్వాలిటీ సౌరండ్ సౌండ్ ఆడియో సిస్టం, 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్‌ను ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ బరువు 150 గ్రాములు. ఫోన్ మందం 8.5 మిల్లీ మీటర్లు.

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

నోకియా లూమియా 830 ఫోటో గ్యాలరీ...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Nokia Lumia 830 With 5-inch Display Launched in India for Rs 28,799. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot