మార్కెట్లోకి లూమియా సిరీస్ ఫోన్‌లు

Posted By: Staff

 మార్కెట్లోకి లూమియా సిరీస్ ఫోన్‌లు

 

విశ్వసనీయ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా కొద్ది గంటల క్రితమే సరికొత్త లూమియా సిరీస్ ఫోన్‌లు (లూమియా 920, లూమియా 820)లను ఆన్‌లైన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ నేపధ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ డాట్‌కామ్ లూమియా 920ని  రూ.36,499కి, లూమియా 820ని రూ.26,499కి ఆఫర్ చేస్తోంది. ఈ రెండు ఫోన్‌లు విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తాయి. ఇతర స్పెసిఫికేషన్‌లు...

టాప్-10 స్మార్ట్‌ఫోన్స్ (బ్యాటరీ బ్యాకప్ కేక)!

గాల్లో మంచం (కుబేరుల విలాసాలు)

లూమియా 920:

4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ డబ్ల్యూఎక్స్‌జీఏ ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్, రిసల్యూషన్1280x 768పిక్సల్స్, క్లియర్ బ్లాక్, సూపర్ సెన్సిటివ్ టచ్ (నెయిల్ ఇంకా గ్లవ్ సపోర్ట్),

విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,

1జీబి ర్యామ్, 32జీబి మాస్ మెమరీ,

7జీబి స్కై డ్రైవ్ స్టోరేజ్,

8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా ( కార్ల్‌జిస్ ఆప్టిక్స్, ప్యూర్‌వ్యూ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, హై పవర్ ఎల్ఈడి ఫ్లాష్),

1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

హైడెఫినిషన్ 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్,

కనెక్టువిటీ ఫీచర్లు (ఎన్ఎఫ్‌సీ, వై-ఫై  802.11 ఏ/బి/జి/ఎన్, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్ 3.1, ఏ-జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో),

1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,

క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

కలర్ వేరియంట్స్ (రెడ్, వైట్, ఎల్లో, బ్లాక్, వైట్).

లూమియా 820:

4.3 అంగుళాల వోఎల్ఈడి డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే, రిసల్యూషన్ 800x 480పిక్సల్స్, సూపర్ సెన్సిటివ్ టచ్,

విండోస్ ఫోన్ 8 ఆపరటింగ్ సిస్టం,

1జీబి ర్యామ్,  8జీబి మాస్ మెమరీ,

8 మెగా పిక్సల్ కెమెరా (కార్ల్‌జిస్ ఆప్టిక్స్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్),

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

కనెక్టువిటీ ఫీచర్లు (ఎన్ఎఫ్‌సీ, వై-ఫై  802.11 ఏ/బి/జి/ఎన్, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్ 3.1, ఏ-జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో),

1080 పిక్సల్ హైడెఫినిషన్ రికార్డింగ్,

బరువు 160 గ్రాములు,

చుట్టుకొలత 123.8మిల్లీమీటర్లు x 68.5మిల్లీమీటర్లుx9.9మిల్లీమీటర్లు

1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,

1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్

కలర్ వేరియంట్స్: రెడ్, ఎల్లో, గ్రే, సియాన్, పర్పిల్, వైట్, బ్లాక్.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot