లూమియా 920 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

Posted By: Staff

 లూమియా 920 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

 

అభిమానుల ఎదురుచూపులకు బ్రేకులు వేస్తూ నోకియా తన అధిక ముగింపు విండోస్ 8 స్మార్ట్‌ఫోన్ లూమియా 920ని  ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ ఎంపికకు సంబంధించి పలువురు ఆన్‌లైన్ రిటైలర్లు అందిస్తున్న బెస్ట్

డీల్స్‌ను క్రింద ఏర్పాటు చేసిన గ్యాలరీలో చూడొచ్చు.

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (టాప్-25)

లూమియా 920 స్పెసిఫికేషన్‌లు:

4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ డబ్ల్యూఎక్స్‌జీఏ ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్, రిసల్యూషన్1280x 768పిక్సల్స్, క్లియర్ బ్లాక్, సూపర్ సెన్సిటివ్ టచ్ (నెయిల్ ఇంకా గ్లవ్ సపోర్ట్), విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 32జీబి మాస్ మెమరీ, 7జీబి స్కై డ్రైవ్ స్టోరేజ్, 8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా ( కార్ల్‌జిస్ ఆప్టిక్స్, ప్యూర్‌వ్యూ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, హై పవర్ ఎల్ఈడి ఫ్లాష్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, హైడెఫినిషన్ 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్, కనెక్టువిటీ ఫీచర్లు (ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్ 3.1, ఏ-జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో), 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కలర్ వేరియంట్స్ (రెడ్, వైట్, ఎల్లో, బ్లాక్, వైట్).

అందంగా.. అదిరిపోవాలా?

 

లూమియా 920 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

adexmart-com-8-copy

adexmart-com-8-copy

లూమియా 920 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

deals-sulekha-com-2

deals-sulekha-com-2

లూమియా 920 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

infibeam-1-copy

infibeam-1-copy

లూమియా 920 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

maniacstore-com-9-copy

maniacstore-com-9-copy

లూమియా 920 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

mirchimart-com-6-copy

mirchimart-com-6-copy

లూమియా 920 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

mirchimart-com-6-copy_0

mirchimart-com-6-copy_0

లూమియా 920 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

naaptol-com-4-copy

naaptol-com-4-copy

లూమియా 920 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

saholic-com-5-copy

saholic-com-5-copy

లూమియా 920 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

shopping-indiatimes-com-10-copy

shopping-indiatimes-com-10-copy

లూమియా 920 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

snapdeal-com-3-copy

snapdeal-com-3-copy

లూమియా 920 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

snapdeal-com-3-copy_0

snapdeal-com-3-copy_0

లూమియా 920 పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

themobilestore-in-7-copy

themobilestore-in-7-copy
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting