సోనీ x నోకియా (మీ ఫేవరెట్ ఎవరు..?)

బరువు ఇంకా చుట్టుకొలత:
నోకియా లూమియా 920: చుట్టుకొలత 130.3 x 70.8 x 10.7మిల్లీమీటర్లు, బరువు 185 గ్రాములు,
సోనీ ఎక్ప్‌పీరియా ఐయోన్: 133.0 x 68.0 x 10.6మిల్లీమీటర్లు, బరువు 144 గ్రాములు,
డిస్‌ప్లే:
నోకియా లూమియా 920: 4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్),
సోనీ ఎక్ప్‌పీరియా ఐయోన్: 4.6 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ విత్ సోనీ మొబైల్ బ్రావియా ఇంజన్ (రిసల్యూషన్1280x 720పిక్సల్స్), రియాల్టీ స్ర్కీన్,
ఆపరేటింగ్ సిస్టం:
నోకియా లూమియా 920: విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: డైనమిక్ లైవ్ టైల్ సమాచారం, సోషల్ నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్, స్కై డ్రైవ్, ఆఫీస్ 365 డాక్యుమెంట్స్ సింక్రనైజేషన్, ఫేస్‌బుక్ ఈవెంట్స్, ఇంటిగ్రేటెడ్ క్యాలెండర్, విజువల్ వాయిస్ మెయిల్, త్రెడెడ్ ఈ-మెయిల్ కన్వర్జేషన్ సపోర్ట్...)
సోనీ ఎక్ప్‌పీరియా ఐయోన్: ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: సులభమైన మల్టీ టాస్కింగ్, రిచ్ నోటిఫికేషన్స్, కస్టమైజబుల్ హోమ్ స్ర్కీన్, రీసైజబుల్ విడ్జెట్స్, డీప్ ఇంటరాక్టివిటీ, న్యూ లాక్ స్ర్కీన్ యాక్షన్స్, ఆండ్రాయిడ్ బీమ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్).
ప్రాసెసర్:
నోకియా లూమియా 920: డ్యూయల్ కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
సోనీ ఎక్ప్‌పీరియా ఐయోన్: డ్యూయల్ కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
కెమెరా:
నోకియా లూమియా 920: 8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్, ప్యూర్ వ్యూ బ్రాండింగ్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
సోనీ ఎక్ప్‌పీరియా ఐయోన్: 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఇమేజ్ స్టెబిలేజేషన్, ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
స్టోరేజ్:
నోకియా లూమియా 920: 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 7జీబి ఫ్రీ మైక్రోసాఫ్ట్ స్కై డ్రైవ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ వ్యవస్థ లోపించింది.
సోనీ ఎక్ప్‌పీరియా ఐయోన్: 16జీబి ఆన్-బోర్డ్ మెమెరీ, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సపోర్ట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ:
నోకియా లూమియా 920: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ 2.0, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్,
సోనీ ఎక్ప్‌పీరియా ఐయోన్: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ 2.0, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్,
బ్యాటరీ:
నోకియా లూమియా 920: 2000ఎమ్ఏహెచ్ బీపీ-4జీడబ్ల్యూ బ్యాటరీ (400 గంటల స్టాండ్ బై టైమ్, 10 గంటల టాక్‌టైమ్),
సోనీ ఎక్ప్‌పీరియా ఐయోన్: 1900ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (400 గంటల స్టాండ్ బై టైమ్, 10 గంటల టాక్‌టైమ్),
ధర:
నోకియా లూమియా 920: ధర అంచనా రూ.34,000,
సోనీ ఎక్ప్‌పీరియా ఐయోన్: ఖచ్చితమైన ధర రూ.35,999.
ప్రధాన ఆకర్షణలు:
నోకియా లూమియా 920: విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, ప్యూర్ వ్యూ టెక్నాలజీ, వైర్ లెస్ ఛార్జింగ్, గ్లవ్ ఫ్రెండ్లీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, వివిధ కలర్ వేరియంట్స్,
సోనీ ఎక్ప్‌పీరియా ఐయోన్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని పొడిగించుకునే సౌలభ్యత, పెద్దదైన డిస్‌ప్లే.


Click it and Unblock the Notifications








