నోకియా లూమియా 925: కొనుగోలు చేసేందుకు టాప్ 8 ఆన్‌లైన్ డీల్స్

Posted By:

మెటల్ డిజైనింగ్ ఇంకా ప్యూర్ వ్యూ కెమెరా టెక్నాలజీతో కూడిన సరికొత్త లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 925'ను నోకియా ఇటీవల ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.33,999. ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం, 4.5 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280x768పిక్సల్స్, గోరిల్లా 2 గ్లాస్, క్లియర్ బ్లాక్, హై బ్రైట్నెస్ మోడ్, సూపర్ సెన్సిటివ్ టచ్, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 8.7 మెగా పిక్సల్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటోఫోకస్, షార్ట్ పల్స్ హై పవర్ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, అడ్వాన్సుడ్ లెన్స్ టెక్నాలజీ), 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 7జీబి ఫ్రీ స్కైడ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లూమియా 925 కొనుగోలుకు సంబంధించిన లభ్యమవుతున్న 8 అత్యుత్తమ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

infibeam

infibeam

ఆఫర్ చేస్తున్న ధర రూ.33,999.

కొనుగోలు చేసేందుకు క్లిక్  చేయండి:

 

saholic

saholic

ఆఫర్ చేస్తున్న ధర రూ.33,989

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

deals.jeetle

deals.jeetle

ఆఫర్ చేస్తున్న ధర రూ.35,999

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Flipkart

Flipkart

ఆఫర్ చేస్తున్న ధర రూ.33,999.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

snapdeal

snapdeal

ఆఫర్ చేస్తున్న ధర రూ.33,999.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot