Home
Mobile

మార్కెట్లోకి లూమియా 930@రూ.38649

ఇటీవల బెర్లిన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఏ 2014 టెక్నాలజీ ట్రేడ్‌షో వేదికగా మైక్రోసాఫ్ట్ ప్రదర్శించిన నోకియా స్మార్ట్‌ఫోన్‌లు లూమియా 830, లూమియా 730 డ్యూయల్ సిమ్ ఫోన్‌లతో పాటు గడిచిన ఏప్రిల్‌లో ప్రకటించిన లూమియా 930 అధిక ముగింపు హ్యాండ్‌సెట్‌ను నోకియా ఇండియా బుధవారం దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. లూమియా 730 డ్యూయల్ సిమ్, లూమియా 830, లూమియా 930 ఫోన్‌లు వివిధ కలర్ వేరియంట్‌లలో అక్టోబర్ 15 నుంచి మార్కెట్లో లభ్యంకానున్నాయి.

 మార్కెట్లోకి లూమియా 930@రూ.38649

లూమియా 930 కీలక స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల క్లియర్ బ్లాక్ అమోల్డ్ డిస్‌ప్లే (పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్ 1920 × 1080పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 20 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటో ఫోకస్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో కాలింగ్ సౌకర్యంతో), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 32జీబి ఇంటర్నల్ మెమెరీ, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ విత్ గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), ఫోన్ పరిమాణం 137 x 71 x 9.8మిల్లీ మీటర్లు, బరువు 167 గ్రాములు, 2420 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

నోకియా లూమియా 930 ఫోన్ ఫోటో గ్యాలరీ....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Nokia Lumia 930 With 20MP Camera Launched in India at Rs 38,649. Read more in Telugu Gizbot.....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X