ఈఎమ్ఐ ఆఫర్‌లో లభ్యమవుతున్న నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్స్ వివరాలు

Posted By:

స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారం ఇండియన్ మార్కెట్లో విస్తృతంగా వ్యాప్తి చెందింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. సామ్‌సంగ్, హెచ్‌టీసీ, సోనీ, ఎల్‌జీ బ్రాండ్‌లు ఒక వైపు మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్‌కాన్, లావా, స్పైస్, ఇంటెక్స్ వంటి బ్రాండ్‌లు మరోవైపు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వివిధ వేరియంట్‌లలో ఆఫర్ చేస్తున్నాయి.

మరోవైపు విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను నోకియా అనేక మోడళ్లలో పరిచయం చేస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో నోకియా తన లూమియా సిరీస్‌తో హవాను కొనసాగిస్తోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటిపడి తన విండోస్ ఫోన్ అమ్మకాలను మరింతగా పెంచుకునే క్రమంలో నోకియా ఈఎమ్ఐ (నెలవారీ చెల్లింపు) ఆఫర్ పై తన లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించనుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈఎమ్ఐ ఆఫర్ పై లభ్యమవుతున్న ఉత్తమ 5 నోకియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో పొందుపరచటం జరిగింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా లూమియా 520

నోకియా లూమియా 520:

4 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ క్రెయిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకనే సౌలభ్యత,
1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

నోకియా లూమియా 920 (Nokia Lumia 920)

నోకియా లూమియా 920 (Nokia Lumia 920):

4.5 అంగుళాల ప్యూర్‌ మోషన్ హైడెఫినిషన్+ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
సెకండరీ కెమెరా సపోర్ట్,
1జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
లియోన్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

నోకియా లూమియా 720

నోకియా లూమియా 720:

4.29 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
3జీ కనెక్టువిటీ,
6.7మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
512 ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

నోకియా లూమియా 620 (Nokia Lumia 620)

 నోకియా లూమియా 620 (Nokia Lumia 620):

3.81 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
విండోస్ ఫోన్ 8 ఆఫరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ క్రెయిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
సెకండరీ కెమెరా సపోర్ట్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

నోకియా లూమియా 710 (Nokia Lumia 710)

నోకియా లూమియా 710 (Nokia Lumia 710):

3.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రో సిమ్ ఫీచర్,
లియోన్ 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot