నోకియా నుంచి మరో అద్భుతం!!
oi
-Staff
By Super

నోకియాకు సంబంధించి ఓ సరికొత్త హ్యాండ్‌సెట్ తాలూకా నమూనాలు ఓ గేమింగ్ వైబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. విండోస్ ఆధారితంగా పనిచేసే ఈ ఫోన్‌లో శక్తివంతమైన క్వాల్కమ్ ఫ్లూయిడ్
హార్డ్‌వేర్‌ను నిక్షిప్తం చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి విండోస్ ఆధారితంగా పనిచేసే మూడు లూమియా సిరీస్ 710, 900, 800 నోకియా ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరొక ఫోన్ లూమియా 610 మరికొద్ది నెలల్లో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2012 చివరినాటికి వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు బోగట్టా.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications