నోకియా దీపావళి ఆఫర్లు!
oi
-Prashanth
By Prashanth

మరో లూమియా సిరీస్ ఫోన్ లూమియా 710 కొనుగోలు పై రూ.2,110 విలువ చేసే బీహెచ్-111 బ్లూటూత్ స్టీరియో హెడ్‌సెట్‌ను నోకియా ఉచితంగా అందిస్తోంది. మరో ఫోన్ లూమియా 610 కొనుగోలు పై రూ.1,499 విలువ చేసే ఫిలిప్స్ హెడ్‌సెట్‌ను యూజర్లు పొందవచ్చు. ఈ ఆఫర్ వ్యాలిడిటీ నవంబర్ 20తో ముగుస్తుందని నోకియా వర్గాలు ప్రకటించాయి. మరో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా యాత్రా డాట్ కామ్‌తో జతకట్టిన నోకియా ఆషా సిరీస్ 305,308, 311 స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత ప్రయాణ వోచర్‌లను అందించనుంది. ఈ వోచర్ విలువ రూ.4,500.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications