పాఠకుల కోసం ప్రత్యేకంగా నోకియా సమాచారం..

Posted By: Super

పాఠకుల కోసం ప్రత్యేకంగా నోకియా సమాచారం..

మొబైల్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న నోకియా మొబైల్స్ అంటే ఇండియాలో చాలా మందికి ఇష్టం. ఇండియన్ మొబైల్ మార్కెట్లో నోకియా మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యే విషయం అందరికి తెలిసిందే. అందుకు కారణం నోకియా మొబైల్స్‌లలో ఉండే ఫీచర్స్ వేరే ఇతర మొబైల్ కంపెనీలలో ఉన్నప్పటికీ నోకియా అందించే యూజర్ సంతృప్తి వేరే ఇతర కంపెనీలు అందివ్వకపోవడమే.

ఒక విధంగా చెప్పాలంటే నోకియా మొబైల్స్ యూజర్స్ ప్రెండ్లీ అని చెప్పవచ్చు. ఇండియాలో మొబైల్ విప్లవం వచ్చిన తర్వాత మద్యతరగతి కుటుంబాల మనసులో స్దానం సంపాదించుకుంది నోకియా. నోకియా స్పష్టతకు మారుపేరు. నాణ్యతకు పెట్టింది పేరు. అలాంటి నోకియా మొబైల్స్‌కు సంబంధించిన ధరలను మూకుమ్మడిగా వన్ ఇండియా పాఠకుల కొసం అందివ్వడం జరుగుతుంది.

నోకియా మొబైల్ ధరల లిస్ట్:

* నోకియా 1203 – రూ.1,100
* నోకియా 2730 క్లాసిక్ – రూ.4,200
* నోకియా 2220 స్లైడర్ మొబైల్ – రూ.2,500
* నోకియా 5230 (3జీ) – రూ.7,900
* నోకియా 5233 – రూ.7,000
* నోకియా 2323 క్లాసిక్ – రూ.2,100
* నోకియా 6303 క్లాసిక్ – రూ.6,400
* నోకియా 5233 – రూ.7,000
* నోకియా 6700 క్లాసిక్ – రూ. 12,000
* నోకియా 1661 – రూ.1,550
* నోకియా 1662 – రూ.1,550
* నోకియా 2700 క్లాసిక్ – రూ.3,800
* నోకియా 7210 సూపర్ నోవా – రూ.4,500
* నోకియా 7610 సూపర్ నోవా – రూ.8,400

నోకియా ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ మొబైల్ ధరలు

* నోకియా 5030 – రూ.1,700
* నోకియా 5130 – రూ.5,000
* నోకియా 5320 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ – రూ.10,000
* నోకియా 5220 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ – రూ.7,150
* నోకియా 5530 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ – సుమారుగా రూ. 16k
* నోకియా 5800 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ – రూ.12,800
* నోకియా 5730 – సుమారుగా రూ. 15k
* నోకియా 5330 – సుమారుగా రూ. 10k

నోకియా X-సిరిస్ మొబైల్ ధరలు – not released yet

* నోకియా X3 – సుమారుగా రూ. 15k
* నోకియా X6 16GB – సుమారుగా రూ. 25k
* నోకియా X6 32GB – సుమారుగా రూ. 32k

నోకియా N సిరిస్ మొబైల్ ధరలు

* నోకియా N97 ధర – రూ.29,000
* నోకియా N97 మిని – రూ.22,200
* నోకియా N86 – రూ.18,000
* నోకియా N85 ధర – రూ.13,900
* నోకియా N79 ధర – రూ.12,600

నోకియా E సిరిస్ మొబైల్ ధరలు

* నోకియా E72 ధర – రూ.18,200
* నోకియా E71 ధర – రూ.14,000
* నోకియా E75 ధర – రూ.17,400
* నోకియా E63 ధర – రూ.9,000

పైన పేర్కోన్న నోకియా మొబైల్ ధరలు నోకియా కంపెనీ ఫిబ్రవరి 13, 2010న అప్ డేట్ చేసినవి. ఈ ధరలకు 'వన్ ఇండియా'కు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి గమనించగలరు. కేవలం యూజర్స్ సౌకర్యార్దం ఇక్కడ నోకియా మొబైల్స్‌కి సంబంధించిన ధరలను ప్రచురించడం జరిగింది. ఇవి ప్రచురించడానికి కారణం పాఠకులకు నోకియా మొబైల్స్‌ ధరలను అవగాహాన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot