నోకియా 'మీగో ఆపరేటింగ్ సిస్టమ్' మొబైల్ ధర, ప్రత్యేకతలు

నోకియా ఎన్ సిరిస్ మొబైల్ పేర్లు వినగానే మనకు మొట్టమొదటి గుర్తుకు వచ్చేది హై ఎండ్ ఫోన్స్ అని, అత్యాధునికమైన ఫీచర్స్‌ని కలిగి ఉంటాయనే నమ్మకం. మార్కెట్లో ఉన్న వేరే మొబైల్స్‌తో గనుక పొల్చినట్లైతే నోకియా ఎన్ సిరిస్ మొబైల్స్‌లలో కొన్ని ప్రత్యేకతలు అధనం. ఇప్పటి వరకు నోకియా విడుదల చేసిన మొబైల్ ఫోన్స్‌లలో 'నోకియా ఎన్9' మొట్టమొదటి 'మీగో ఆపరేటింగ్ సిస్టమ్'ని కలిగి ఉన్న మొబైల్. నోకియా ఎన్9 మొబైల్‌ని యూజర్స్ యొక్క ఆశలకు అనుగుణంగా రూపొందించడం జరిగింది. వన్ ఇండియా పాఠకుల కొసం 'నోకియా ఎన్9' మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా...
నోకియా ఎన్ 9 మొబైల్ ప్రత్యేకతలు:
మొబైల్ ధర సుమారుగా రూ 30,000 నుండి 35, 000 వరకు ఉండవచ్చునని అంచనా..
జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA 850 / 900 / 1700 / 1900 / 2100
సైజు
చుట్టుకొలతలు: 116.5 x 61.2 x 12.1 mm, 76 cc
బరువు: 135 g
డిస్ ప్లే
టైపు: AMOLED capacitive touchscreen, 16M colors
సైజు: 480 x 854 pixels, 3.9 inches, Gorilla glass display, Anti-glare polariser, Multi-touch input Proximity sensor for auto turn-off, Accelerometer sensor for UI auto-rotate
సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes, with stereo speakers
3.5mm ఆడియో జాక్: Dolby Mobile sound enhancement; Dolby Headphone support
మొమొరీ
ఇంటర్నల్ మొమొరీ: 16/64 GB storage, 1 GB RAM
మొమొరీ కార్డ్ స్లాట్: No
డేటా
జిపిఆర్‌ఎస్: Class 33
ఎడ్జి: Class 33
3జీ: HSDPA, 14.4 Mbps; HSUPA, 5.7 Mbps
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 a/b/g/n, Wi-Fi hotspot
బ్లాటూత్: Yes, v2.1 with A2DP, EDR
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, microUSB v2.0
కెమెరా
ప్రైమరీ కెమెరా: 8 MP, 3264x2448 pixels, Carl Zeiss optics, autofocus, dual LED flash,
కెమెరా ఫీచర్స్: Geo-tagging, face detection, touch-focus
వీడియో: Yes, 720p@30fps
సెకండరీ కెమెరా: Yes
సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: MeeGo OS, v1.2 Harmattan
సిపియు: 1GHz Cortex A8 CPU, PowerVR SGX530 GPU, TI OMAP 3630 chipset
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push Email, IM
బ్రౌజర్: WAP 2.0/xHTML, HTML5, RSS feeds
రేడియో: No
గేమ్స్: Angry Birds Magic (NFC), Galaxy on Fire 2, Real Golf 2011; downloadable
మొబైల్ లభించు కలర్స్: Black, White
జిపిఎస్: Black, Cyan, Magenta, Glossy white
బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ:Standard battery, Li-Ion 1450 mAh (BV-5JW)
స్టాండ్ బై: Up to 380 h (2G) / Up to 450 h (3G)
టాక్ టైం: Up to 11 h (2G) / Up to 7 h (3G)


Click it and Unblock the Notifications