నోకియ కస్టమర్లకు రూ.3,850 పూర్తిగా ఉచితం...!!

Posted By: Staff

 నోకియ కస్టమర్లకు రూ.3,850 పూర్తిగా ఉచితం...!!

 

మొబైల్ ఫోన్ మార్కెట్లో తన పరిధిని మరింత విస్తరించుకునేందుకుగాను నోకియా కొత్త కొత్త ప్రణాళికలను రచిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా వినియోగదారులకు మరంత చేరువయ్యేందుకు వివిధ పాపులర్ గేమింగ్ అప్లికేషన్‌లను ఉచితంగా అందించనుంది. నోకియా సీ5-సీ3, సీ5-05, 500, 603,701 నెంబర్ల గల మొబైల్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. వినియోగదారులు అందుకునే ఈ ఉచిత ఆఫర్ విలువ ఎంతో తెలుసా అక్షరాలా రూ.3,580. ఈ పోన్‌లు గల నోకియా వినియోగదారులు 55555 అనే నెంబరుకు ‘Nokiaapps’ అని ఎస్ఎమ్ఎస్ చేసి అధికారిక ధ్ళవీకరణను పొందవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot