బెస్ట్ నోకియా ఫోన్‌లు (అతి తక్కువ ధరల్లో)

|

విశ్వసనీయ బ్రాండ్ నోకియాకు ఇండియా వంటి ప్రధాన టెక్ మార్కెట్లలో మంచి గుర్తింపు ఉంది. మన్నికను కోరుకునే వారు ప్రధానంగా నోకియా వైపే మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాల టాక్. నోకియా ఫోన్‌లలో ప్రధానంగా బ్యాటరీ బ్యాకప్ ఆశాజనకమైన పనితీరును ప్రదర్శిస్తుంది. ఆన్‌లైన్ డీల్స్‌లో భాగంగా ప్రత్యేక ధర రాయితీ పై లభ్యమవుతున్న టాప్-5 నోకియా ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.....

బెస్ట్ నోకియా ఫోన్‌లు (అతి తక్కువ ధరల్లో)

బెస్ట్ నోకియా ఫోన్‌లు (అతి తక్కువ ధరల్లో)

1.) నోకియా 103

500 కాంటాక్ట్‌లను భద్రపరుచుకునే సౌలభ్యత,
ఫోన్ చుట్టుకొలత 107.2 x 45.1 x 15.3మిల్లీ మీటర్లు,
లియోన్ 800ఎమ్ఏహెచ్ బ్యాటరీ (11 గంటల టాక్‌టైమ్, 648 గంటల స్టాండ్‌బై),
1.36 అంగుళాల డిస్‌ప్లే,
ధర రూ.1,000
కొనేందుకు క్లిక్ చేయండి: 

బెస్ట్ నోకియా ఫోన్‌లు (అతి తక్కువ ధరల్లో)

బెస్ట్ నోకియా ఫోన్‌లు (అతి తక్కువ ధరల్లో)

2.) నోకియా 100:

500 కాంటాక్ట్‌లతో పాటు 250 ఎస్ఎంఎస్‌లను భద్రపరుచుకునే సౌలభ్యత,
సింబియాన్ ఎస్30 ఆపరేటింగ్ సిస్టం,
లియోన్ 800ఎమ్ఏహెచ్ బ్యాటరీ (7 గంటల టాక్‌టైమ్, 25 రోజుల స్టాండ్‌బై టైమ్),
ఎఫ్ఎమ్ రేడియో,
సింగిల్ సిమ్,
ధర రూ.1159.
కొనేందుకు క్లిక్ చేయండి: 

బెస్ట్ నోకియా ఫోన్‌లు (అతి తక్కువ ధరల్లో)
 
బెస్ట్ నోకియా ఫోన్‌లు (అతి తక్కువ ధరల్లో)

3.) నోకియా సీ1:

500 కాంటాక్ట్‌లను భద్రపరుచుకునే సౌలభ్యత,
ఫోన్ బురువు 72.9 గ్రాములుచ
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.8 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్),
సింబియాన్ ఎస్30 ఆపరేటింగ్ సిస్టం,
ఎఫ్ఎమ్ రేడియో,
లయోన్ 1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (10 గంటల టాక్‌టైమ్, 575 గంటల స్టాండ్‌బై టైమ్),
ధర రూ.1,199.
కొనేందుకు క్లిక్ చేయండి: 

బెస్ట్ నోకియా ఫోన్‌లు (అతి తక్కువ ధరల్లో)

బెస్ట్ నోకియా ఫోన్‌లు (అతి తక్కువ ధరల్లో)

4.) నోకియా 1280 బ్లాక్:

ఇన్-బుల్ట్ ఎఫ్ఎమ్ రేడియ్,
1.36అంగుళాల డిస్‌ప్లే,
డస్ట్ రెసిస్టెంట్ కీప్యాడ్,
500 కాంటాక్ట్స్ స్టోరేజ్ కెపాసిటీ,
బ్యాటరీ టాక్‌టైమ్ 8 గంటలు, స్టాండ్‌బై టైమ్ 540 గంటలు.
ఇతర పీచర్లు: కాల్ ట్రాకర్, క్యాలెండర్, ఆలారమ్ క్లాక్, వాయిస్ మోమో,
ధర రూ.1199.
కొనేందుకు క్లిక్ చేయండి: 

బెస్ట్ నోకియా ఫోన్‌లు (అతి తక్కువ ధరల్లో)

బెస్ట్ నోకియా ఫోన్‌లు (అతి తక్కువ ధరల్లో)

5.) నోకియా 114:

1.8 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్ (రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్),
0.3 మెగా పిక్సల్ కెమెరా (4ఎక్స్ డిజిటల్ జూమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించునే సౌలభ్యత,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్షన్స్,
ఎఫ్ఎమ్ రేడియో,
మ్యూజిక్ ప్లేయర్,
ధర రూ.2,449.
కొనేందుకు క్లిక్ చేయండి: 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X