ఆండ్రాయిడ్ P అప్‌డేట్‌తో రాబోతున్న నోకియా ఫోన్స్

2017 లో నోకియా స్మార్ట్ ఫోన్స్ తిరిగి మార్కెట్ లో తన సత్తా చాటుకోవడానికి వచ్చాయి.ఈ ఏడాది మొదట్లో నోకియా 2,నోకియ 3,నోకియా 5 స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లో విడుదల చేసింది.

By Anil
|

2017 లో నోకియా స్మార్ట్ ఫోన్స్ తిరిగి మార్కెట్ లో తన సత్తా చాటుకోవడానికి వచ్చాయి.ఈ ఏడాది మొదట్లో నోకియా 2,నోకియ 3,నోకియా 5 స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లో విడుదల చేసింది .ఈ నేపథ్యంలో రాబోయే అన్ని నోకియా ఫోన్స్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం Android P తో రాబోతుంది అని HMD global ప్రకటించింది. ఇప్పటి వరకు కొత్త ఆపరేటింగ్ సిస్టం గురించి ఎటువంటి సమాచారం లేకపోయినా ఆగష్టు లో Android P రాబోతుంది అని పుకార్లు వినిపిస్తున్నాయి.

నోకియా పవర్ యూజర్ రిపోర్ట్ ప్రకారం :

నోకియా పవర్ యూజర్ రిపోర్ట్ ప్రకారం :

ఒక వినియోగదారుడు నోకియా మొబైల్ కేర్ నుండి వచ్చిన ఇమెయిల్ ను స్క్రీన్ షాట్ ను తీసి బయటపెట్టాడు. నోకియా పవర్ యూజర్ రిపోర్ట్ ప్రకారం రాబోయే అన్ని నోకియా స్మార్ట్ ఫోన్స్ లేటెస్ట్ వర్షన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం Android P తో రాబోతుంది అని అందులో పేర్కొని ఉంది.దీని అర్థం ఏంటంటే వచ్చే నెలలో కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ రాబోతుంది అని సమాచారం.

ఇంతకముందు చాలా సార్లు ప్రకటించారు:

ఇంతకముందు చాలా సార్లు ప్రకటించారు:

నోకియా లైసెన్సు HMD గ్లోబల్ గతంలో నోకియా స్మార్ట్ఫోన్లు అన్ని తాజా Android P అప్ డేట్ తో అందుకుంటారని అనేక సార్లు ప్రకటించారు. గూగుల్ ఆండ్రాయిడ్ అప్ డేట్ అందుకోవడం లో నోకియా ఎప్పుడు ముందు ఉంటుంది. ఆండ్రాయిడ్ P డెవలపర్ ప్రివ్యూ 2 అందుకున్న మొట్టమొదటి థర్డ్ పార్టీ హ్యాండ్సెట్లలో నోకియా 7 ప్లస్ ఉంది.

HMD గ్లోబల్ యొక్క గ్లోబల్ మార్కెటింగ్ మేనేజర్ నీల్ బ్రాడ్లీ ఏమని ప్రకటించారంటే:

HMD గ్లోబల్ యొక్క గ్లోబల్ మార్కెటింగ్ మేనేజర్ నీల్ బ్రాడ్లీ ఏమని ప్రకటించారంటే:

HMD గ్లోబల్ యొక్క గ్లోబల్ మార్కెటింగ్ మేనేజర్ నీల్ బ్రాడ్లీ నోకియా యొక్క అన్ని ఫోన్స్ నోకియా 1 నుండి నోకియా 8 Sirocco వరకు
నోకియా యొక్క అన్ని స్మార్ట్ ఫోన్స్ Android P సాఫ్ట్ వారే అప్ డేట్ రాబోతుంది అని గతం లో పేర్కొన్నారు.

ఆండ్రాయిడ్ P గురించి ఎటువంటి సమాచారం లేదు:

ఆండ్రాయిడ్ P గురించి ఎటువంటి సమాచారం లేదు:

ఇప్పటి వరకు కొత్త ఆపరేటింగ్ సిస్టం గురించి ఆండ్రాయిడ్ P ఎటువంటి సమాచారం లేదు.అయితే గూగుల్ కూడా ఈ అప్ డేట్ రాబోతుందో అన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. కాగాఆగష్టు లో రావొచ్చు అని పుకార్లు వినిపిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Nokia Phones May Get Android P Update Starting August 2018.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X