ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Posted By:

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్ ఫోన్ మార్కెట్‌లలో ప్రముఖంగా వినిపించే పేరు ‘నోకియా'. దశాబ్ధాల కాలంగా అత్యుత్తమ మొబైల్ ఫోన్‌లను పరిచయం చేస్తున్న ఈ ఫిన్‌ల్యాండ్ మొబైల్ మేకర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. స్మార్ట్‌ఫోన్ విభాగంలో సామ్‌సంగ్ వంటి దిగ్గజాల నుంచి నోకియాకు తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. మార్కెట్లో తిరిగి పుంజుకునేందుకు నోకియా ఆధునిక వర్షన్ విండోస్ ఫోన్‌ల రూపకల్పన పై దృష్టిసారించింది. నేటి మన ప్రత్యేక శీర్షికలో భాగంగా నోకియా గురించి పలు ఆసక్తికర అంశాలను చర్చించుకుందాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా నుంచి ఈ మధ్య కాలంలో విడుదలైన లూమియా సిరీస్ ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. లూమియా అనే పదాన్ని ‘లూమీ' అనే పదం నుంచి నోకియా సేకరించనట్లు తెలుస్తోంది. ఫిన్నిష్ భాష ప్రకారం లూమీ అంటే మంచు అని అర్థం. ఫిన్‌ల్యాండ్ ముఖ్య కేంద్రంగా నోకియా కంపెనీని 1985లో ప్రారంభించారు. తొలిగా పేపర్ మిల్‌తో ప్రారంభమైన నోకియా ప్రస్థానం ఆ తరువాత రబ్బర్ పరిశ్రమకు విస్తరించింది.

19వ శతాబ్ధంలో టెలీగ్రాఫ్ ఇంకా టెలీఫోన్ కేబుళ్లను ఉత్పత్తి చేయటం నోకియా ప్రారంభించింది. తరువాతి క్రమంలో మొబైల్ ఫోన్‌ల తయారీ పై దృష్టిని కేంద్రీకరించింది. మంచు టైర్లు, రబ్బర్ బూట్లు, గ్యాస్ మాస్క్స్, టెలివిజన్ సెట్స్, ల్యాప్‌టాప్ కంప్యూటర్స్, నెట్‌వర్క్ కాంపోనెంట్స్, హైక్రోఎలక్ట్రిక్ పవర్‌కు సంబంధించి అనేక ఉత్పత్తులను నోకియా గత కొన్ని సంవత్సరాలుగా తయారు చేస్తోంది.

ఫిన్‌ల్యాండ్ ప్రాంతానికి సంబంధించి తొలి మొబైల్ నెట్‌వర్క్‌ను నోకియా 1971లో ప్రారంభించింది. 1978నాటికి ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించింది. ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia Cityman (1987)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia 5110 (1998)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia 3650 (2002)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia N90 (2005)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia 6810 (2004)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia N93 (2006)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia N95 (2007)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia 9110 Communicator (1998)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia 3210 (1999)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia 8110 (1996)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia 3310 (2000)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia 6310 (2002)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia 7650 (2001)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia 7110 (1999)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia 8210 (1999)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia 7600 (2004)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia 8800 (2005)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia 808 PureView (2012)

ప్రపంచాన్నే మార్చేసిన 18 నోకియా ఫోన్ మోడళ్లు

Nokia Lumia 1020 (2013)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia phones that changed the world. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot