మార్కెట్లోకి నోకియా ఈ6, ఎక్స్7

Posted By: Staff

మార్కెట్లోకి నోకియా ఈ6, ఎక్స్7

నోకియా కంపెనీ ఈ6, ఎక్స్7 స్మార్ట్‌ఫోన్‌లను బుధవారం ఢిల్లీలో విడుదల చేసింది. సింబియాన్ ఆపరేటింగ్ సిస్టమ్, టచ్‌స్క్రీన్, క్వెర్టీ కీ ప్యాడ్, 2 నెలల స్టాండ్‌బై టైమ్, 14 గంటల టాక్‌టైమ్ ఇచ్చే బ్యాటరీతో ఈ6 ఫోన్‌ను తయారుచేశారు. 10 ఈ-మెయిల్ ఐడీల సపోర్ట్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఇంట్రానెట్ సదుపాయాలు ఈ6 ఫోన్‌లో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఎక్స్ఛేంజ్, కమ్యూనికేటర్ మొబైల్, షేర్ పాయింట్ వంటి ఫీచర్లను సైతం ఈ6 ఫోన్‌లో పొందుపరిచారు. ఈ6 ఫోన్ ధరను రూ.18,679గా కంపెనీ నిర్ణయించింది. ఇది 3 రంగుల్లో అందుబాటులో ఉంటుంది. సింబియాన్ అన్నా ప్లాట్‌ఫామ్‌తో రూపొందించిన ఎక్స్7 స్మార్ట్‌ఫోన్ ధర రూ.22,829. 8 మెగా పిక్సెల్ కెమెరా, 4 అంగుళాల డిస్‌ప్లేలతో ఎక్స్7 ఫోన్‌ను తయారుచేశారు. గెలాక్సీ ఆన్ ఫైర్ హెచ్‌డీ, ఆస్‌ఫాల్ట్ 5 హెచ్‌డీ గేమ్‌లను ఎక్స్7 స్మార్ట్‌ఫోన్‌లో ప్రీలోడ్ చేశారు.

Nokia E6 Specifications:

8 Megapixel camera with fixed focus and dual LED flash
Capture high quality videos VGA@15fps
Bluetooth v2.0 with A2DP
Email/SMS/MMS
GPRS, EDGE, 3G HSDPA connectivity, Wi-Fi, Bluetooth
Symbian 3 OS, ARM Processor
Touchscreen display
Video player supports MP4, H.264, H.263, WMV files
Music player supports MP3, WAV, WMA, eAAC files

Nokia X7 Specifications:

Dimensions: 119.7 x 62.8 x 11.9 mm, 85 cc
MicroSD, up to 32GB, 8GB included
GPRS class 33; edge class 33; HSDPA, 10.2 Mbps; HSUPA, 2 Mbps
Camera back: 8 MP, 3264

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot