నోకియా నుంచి చౌక ధర కెమెరా ఫోన్లు

|

చవక ధరలో కెమెరా ఫోన్‌ను కొనుగోలుచేద్దామనుకుంటున్న వారికి శుభవార్త. ప్రముఖ అంతర్జాతీయ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ వినియోగదారులన ఆకట్టుకునే ఉద్దేశ్యంతో ‘నోకియా 108' పేరుతో సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో రెండు సరికొత్త కెమెరా ఫోన్‌లను మొబైల్ ప్రపంచానికి పరిచయం చేసింది. నోకియా 108 సింగిల్ సిమ్ వేరియంట్ ధర 29 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.1800), నోకియా 108 డ్యూయల్ సిమ్ వేరియంట్ ధర రూ.2,200 (ఇండియాలో).

ఇప్పటికి వరకు నోకియా విడుదల చేసిన కెమెరా మొబైల్ ఫోన్‌లలో ‘నోకియా 114' రూ.2,499 ధరలో అత్యంత చవక ఫోన్‌గా గుర్తింపు పొందింది. తాజాగా ఈ స్థానాన్ని నోకియా 108 మోడల్ ఆక్రమించింది.

నోకియా 108 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....

1.8 అంగుళాల కలర్ డిస్‌ప్లే,
ఎఫ్ఎమ్ రేడియ్,
ఎంపీ3 ప్లేబ్యాక్ ఫీచర్,
బ్లూటూత్ కనెక్టువిటీ, స్లామ్ ఫీచర్, వీజీఏ కెమెరా వ్యవస్థ (రిసల్యూషన్ 640 x 48-0పిక్సల్స్ ),
ఫోన్ మెమరీ స్టోరేజ్‌ను మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 32జీబి వరకు విస్తరించుకోవచ్చు.

బ్యాటరీ బ్యాకప్:

నోకియా 108 సింగిల్ సిమ్ వేరియంట్ - 31 రోజుల స్టాండ్‌బై,
నోకియా 108 డ్యూయల్ సిమ్ వేరియంట్ - 28 రోజుల స్టాండ్‌బై,

నోకియా 108 కలర్ వేరియంట్స్:

రెడ్, వైట్, బ్లాక్, ఎల్లో ఇంకా సియాన్ కలర్స్.

ఇండియన్ మార్కెట్లో నోకియా 108 విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ ఫోన్‌కు సంబంధించి మరిన్ని అప్‌డేట్‌లను త్వరలోనే మీముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా నుంచి చౌక ధర కెమెరా ఫోన్లు

నోకియా నుంచి చౌక ధర కెమెరా ఫోన్లు

నోకియా నుంచి చౌక ధర కెమెరా ఫోన్లు

చవక ధరలో కెమెరా ఫోన్‌ను కొనుగోలుచేద్దామనుకుంటున్న వారికి శుభవార్త. ప్రముఖ అంతర్జాతీయ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ వినియోగదారులన ఆకట్టుకునే ఉద్దేశ్యంతో ‘నోకియా 108' పేరుతో సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో రెండు సరికొత్త కెమెరా ఫోన్‌లను మొబైల్ ప్రపంచానికి పరిచయం చేసింది. నోకియా 108 సింగిల్ సిమ్ వేరియంట్ ధర 29 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.1800), నోకియా 108 డ్యూయల్ సిమ్ వేరియంట్ ధర రూ.2,200 (ఇండియాలో).

నోకియా నుంచి చౌక ధర కెమెరా ఫోన్లు
 
నోకియా నుంచి చౌక ధర కెమెరా ఫోన్లు

నోకియా నుంచి చౌక ధర కెమెరా ఫోన్లు

చవక ధరలో కెమెరా ఫోన్‌ను కొనుగోలుచేద్దామనుకుంటున్న వారికి శుభవార్త. ప్రముఖ అంతర్జాతీయ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ వినియోగదారులన ఆకట్టుకునే ఉద్దేశ్యంతో ‘నోకియా 108' పేరుతో సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో రెండు సరికొత్త కెమెరా ఫోన్‌లను మొబైల్ ప్రపంచానికి పరిచయం చేసింది. నోకియా 108 సింగిల్ సిమ్ వేరియంట్ ధర 29 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.1800), నోకియా 108 డ్యూయల్ సిమ్ వేరియంట్ ధర రూ.2,200 (ఇండియాలో).

నోకియా నుంచి చౌక ధర కెమెరా ఫోన్లు

నోకియా నుంచి చౌక ధర కెమెరా ఫోన్లు

నోకియా నుంచి చౌక ధర కెమెరా ఫోన్లు

చవక ధరలో కెమెరా ఫోన్‌ను కొనుగోలుచేద్దామనుకుంటున్న వారికి శుభవార్త. ప్రముఖ అంతర్జాతీయ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ వినియోగదారులన ఆకట్టుకునే ఉద్దేశ్యంతో ‘నోకియా 108' పేరుతో సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో రెండు సరికొత్త కెమెరా ఫోన్‌లను మొబైల్ ప్రపంచానికి పరిచయం చేసింది. నోకియా 108 సింగిల్ సిమ్ వేరియంట్ ధర 29 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.1800), నోకియా 108 డ్యూయల్ సిమ్ వేరియంట్ ధర రూ.2,200 (ఇండియాలో).

నోకియా నుంచి చౌక ధర కెమెరా ఫోన్లు

నోకియా నుంచి చౌక ధర కెమెరా ఫోన్లు

నోకియా నుంచి చౌక ధర కెమెరా ఫోన్లు

చవక ధరలో కెమెరా ఫోన్‌ను కొనుగోలుచేద్దామనుకుంటున్న వారికి శుభవార్త. ప్రముఖ అంతర్జాతీయ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ వినియోగదారులన ఆకట్టుకునే ఉద్దేశ్యంతో ‘నోకియా 108' పేరుతో సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో రెండు సరికొత్త కెమెరా ఫోన్‌లను మొబైల్ ప్రపంచానికి పరిచయం చేసింది. నోకియా 108 సింగిల్ సిమ్ వేరియంట్ ధర 29 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.1800), నోకియా 108 డ్యూయల్ సిమ్ వేరియంట్ ధర రూ.2,200 (ఇండియాలో).

నోకియా నుంచి చౌక ధర కెమెరా ఫోన్లు

నోకియా నుంచి చౌక ధర కెమెరా ఫోన్లు

నోకియా నుంచి చౌక ధర కెమెరా ఫోన్లు

చవక ధరలో కెమెరా ఫోన్‌ను కొనుగోలుచేద్దామనుకుంటున్న వారికి శుభవార్త. ప్రముఖ అంతర్జాతీయ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ వినియోగదారులన ఆకట్టుకునే ఉద్దేశ్యంతో ‘నోకియా 108' పేరుతో సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో రెండు సరికొత్త కెమెరా ఫోన్‌లను మొబైల్ ప్రపంచానికి పరిచయం చేసింది. నోకియా 108 సింగిల్ సిమ్ వేరియంట్ ధర 29 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.1800), నోకియా 108 డ్యూయల్ సిమ్ వేరియంట్ ధర రూ.2,200 (ఇండియాలో).

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X