'నోకియా సాబ్రే'నా ఐతే దీపావళి వరకు ఆగాల్సిందే...!!

Posted By: Super

'నోకియా సాబ్రే'నా ఐతే దీపావళి వరకు ఆగాల్సిందే...!!

నోకియా ఇండియన్ల మనసు దొచిన మొబైల్. అంతేకాదండోయ్ ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ రంగంలో ఓ విప్లవాత్మక మార్పులు తెచ్చింది నోకియా అనే చెప్పాలి. అలాంటి నోకియా ఇటీవల కాలంలో విడుదలవుతున్న దేశీయ కంపెనీలు, విదేశీ కంపెనీలు పోటీని తట్టుకునేందుకు గాను కొత్త కొత్త మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. నోకియా ఇటీవలే మైక్రోసాప్ట్ భాగస్వామ్యంతో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించుకుంది.

అందులో భాగంగానే మొన్న ఓ నోకియా విండోస్ ఫోన్‌ని 'నోకియా ఏస్'ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని ప్రకటించి కొన్ని రోజులు కాకముందే ఇప్పడు తాజాగా మరో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్ 'నోకియా సాబ్రే'ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. నోకియా సాబ్రే విండోస్ ఫోన్ 7.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. నోకియా సాబ్రే ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1.4 GHz సిపియు ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

'నోకియా సాబ్రే' మొబైల్ ధర, ప్రత్యేకతలు:

నెట్ వర్క్
3G నెట్ వర్క్: HSDPA 900, 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: Capacitive Touchscreen
సైజు : 3.7-inch
కలర్స్, పిక్టర్స్: 16.7 million colors & 16:9 nHD (640 X 360 pixels)

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Multi-touch
Ambient light detector
Magnetometer
Proximity sensor for auto turn-off

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Windows Phone 7.5 ‘Mango’ OS
సిపియు: 1.4GHz Single-Core Processor

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 8GB Internal Memory Storage
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot Support
బ్రౌజర్: HTML, Flash, MMS, SMS, IM, Email, RSS

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 5 Megapixels, LED flash
వీడియో రికార్డింగ్: Yes

కనెక్టివిటీ & కమ్యూనికేషన్
డేటా: GPRS, EDGE, HSPA
బ్లూటూత్ & యుఎస్‌బి: v2.1 with EDR Stereo, v2.0 Micro USB
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n
హెడ్ సెట్: 3.5mm stereo headset jack
రేడియో: FM radio (76-108MHz) with RDS
జిపిఎస్: A-GPS
3జీ: Yes

మ్యూజిక్ & వీడియో
మ్యూజిక్ ఫార్మెట్: MP3, WAV, WMA, AAC, AAC+, eAAC+
వీడియో ఫార్మెట్: MP4, WMV, H.264, H.263

బ్యాటరీ
టైపు: Li-Ion Standard Battery
అదనపు ఫీచర్స్: 25GB Sky Drive
Marketplace Hub, Picture Hub
People Hub – Windows Live, Twitter, Facebook, Linkedin
Music & Video Club with Zune Experience
Office Hub, Game Hub – Xbox Live
Bing Maps, Bing Search
Facebook, Twitter, YouTube, Picasa
Digital Compass
Microsoft Word, Excel, PowerPoint, OneNote, PDF Viewer

మార్కెట్లో లభించే కలర్స్: Black

'నోకియా సాబ్రే' విండోస్ ఫోన్ ధరను ఇంకా మార్కెట్లో వెల్లిడంచ లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot