Home
Mobile

నష్టాల్లో నోకియా..?

By Super
 Nokia slides to €1bn loss as sales tumble


ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ దిగ్గజం నోకియా కార్పొరేషన్ నాలుగో త్రైమాసికంలో భారీ నష్టాలు నమోదు చేసింది. కంపెనీ ఈకాలంలో 138 కోట్ల డాలర్ల (107 కోట్ల యూరోలు) నికర నష్టాన్ని చవిచూసింది. తన సరికొత్త విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను యూరప్, ఆసియా మార్కెట్లో విడుదల చేసినప్పటికీ నోకియా అమ్మకాలు నిర్థారిత క్వార్టర్‌లో 21% క్షీణించాయ. గత ఏడాది ఇదేకాలంలో సంస్థ 745 మిలియన్ యూరోల నికరలాభాన్ని ఆర్జించడం గమనార్హం. నిర్థారిత కాలంలో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు 23 శాతం క్షీణించాయని నోకియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపధ్యంలో గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో నోకియా తన ఆధిపత్యాన్ని కోల్పోయింది.

Best Mobiles in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X