కొత్త ఫోన్‌లతో వచ్చేస్తున్నాం, నోకియా అధికారిక ప్రకటన

Nokia, ఆండ్రాయిడ్ కాంభినేషన్‌లో ఈ ఏడాదిలో విడుదల కాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. నోకియా న్యూ బ్రాండ్ ఆండ్రాయిడ్ ఫోన్‌‌లను తయారుచేసే హక్కులను ఫిన్‌ల్యాండ్‌కు చెందిన HMD Global సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

కొత్త ఫోన్‌లతో వచ్చేస్తున్నాం, నోకియా అధికారిక ప్రకటన

Read More : టెక్నాలజీ గురించి అరుదైన నిజాలు!

తాజాగా నోకియా ఎగ్జిక్యూటివ్ మైక్ వాంగ్ వెల్లడించిన వివరాల ప్రకారం మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఈ మూడింటిలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు కాగా మరొకటి టాబ్లెట్ అని తెలుస్తోంది. ఈ న్యూ బ్రాండెడ్ నోకియా డివైస్ లు 2016లో లాంచ్ అయినప్పటికి 2017లోనే మార్కెట్లో లభ్యమవుతాయట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

GizmoChina

GizmoChina వెల్లడించిన వివరాల ప్రకారం 2016 చివరిలో రాబోతోన్న రెండు నోకియా ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు నోకియా ట్రేడ్ మార్క్ డిజైన్ లాంగ్వేజ్‌తో ఉండబోతున్నాయి.

పాలి‌కార్బోనేట్ షెల్స్

కలర్‌ఫుల్ పాలి‌కార్బోనేట్ షెల్స్ విత్ బోల్డర్ డిజైన్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్గెంట్ పవర్‌తో ఇవి మార్కెట్లో కనువిందు చేయబోతున్నాయి.

క్వాల్కమ్ స్నాప్‌‍డ్రాగన్

ఈ ఫోన్‌లలో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌‍డ్రాగన్ 820 చిప్‌సెట్‌లను పొందపరచనున్నారట. తద్వారా క్విక్‌ఛార్జ్ ఫీచర్ ఇన్‌బిల్ట్‌గా రానుంది.

ఆండ్రాయిడ్ Nougat ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ Nougat ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్ లు రన్ అవుతాయి. అదనంగా Z లాంచర్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఈ హ్యాండ్ సెట్ లలో ఏర్పాటు చేయనున్నారు.

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం ఈ ఫోన్‌లకు సంబంధించి ఇతర స్సెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే... 22.6 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia Might Relaunch Smartphones in Q4 2016, confirms Nokia Executive. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot