నోకియా ఫోన్ కొంటే రూ.1500లు విలువ చేసే హెడ్‌ఫోన్ ఉచితం!

|

ప్రపంచం స్మార్ట్‌ఫోన్ సంస్కృతి వైపు అడుగులు వేస్తున్న నేపధ్యంలో నోకియా తన అమ్మకాలను పెంచుకునేందుకు వినియోగదారులను ఆకర్షించే పనిలో పడింది. తన ఆషా సిరీస్ ఫోన్‌ల కొనుగోలు పై ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. ఆషా 305,308,310,311 మోడళ్ల కొనుగోలు పై నోకియా రూ.1499 విలువ చేసే హెడ్‌సెట్‌లను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. మరోవైపు టాటాడొకొమోతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్న నోకియా డబల్ డేటా ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా యూజర్ రూ.53పెట్టి రిఛార్జ్ చేసుకున్నట్లయితే డబల్ డేటాను పొందవచ్చు. ఈ ఆఫర్ వర్తింపు జూన్30 వరకు మాత్రమే.

 నోకియా ఫోన్ కొంటే రూ.1500లు విలువ చేసే హెడ్‌ఫోన్ ఉచితం!

నోకియా ఫోన్ కొంటే రూ.1500లు విలువ చేసే హెడ్‌ఫోన్ ఉచితం!

1.) నోకియా ఆషా 305:

3 అంగుళాల రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 400పికల్స్),
డ్యూయల్ సిమ్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
10ఎంబి ఇన్-బుల్ట్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.4395.

నోకియా ఫోన్ కొంటే రూ.1500లు విలువ చేసే హెడ్‌ఫోన్ ఉచితం!

నోకియా ఫోన్ కొంటే రూ.1500లు విలువ చేసే హెడ్‌ఫోన్ ఉచితం!

2.) నోకియా ఆషా 310

3 అంగుళాల WQVGA స్ర్కాచ్ ప్రూఫ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 400 x 240పిక్సల్స్),128 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్ విత్ ఏ2డీపీ సపోర్ట్, మైక్రో యూఎస్బీ 2.0, 1110 ఎమ్ఏహెచ్ బీఎల్-4యూ బ్యాటరీ. ధర రూ.5601

నోకియా ఫోన్ కొంటే రూ.1500లు విలువ చేసే హెడ్‌ఫోన్ ఉచితం!
 
నోకియా ఫోన్ కొంటే రూ.1500లు విలువ చేసే హెడ్‌ఫోన్ ఉచితం!

3.) నోకియా ఆషా 308:

3 అంగుళాల కెపాసిటివ్ మల్టీ-పాయింట్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 400 x 240పిక్సల్స్,
800మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
64 ఎంబి ఇంటర్నల్ మెమరీ,128 ఎంబి మాస్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, 1110 ఎమ్ఏహెచ్ బీఎల్-4యూ బ్యాటరీ,
ధర రూ.5,244.

నోకియా ఫోన్ కొంటే రూ.1500లు విలువ చేసే హెడ్‌ఫోన్ ఉచితం!

నోకియా ఫోన్ కొంటే రూ.1500లు విలువ చేసే హెడ్‌ఫోన్ ఉచితం!

4.) నోకియా ఆషా 311:

3 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 400పిక్సల్స్),
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 140 ఎంబి ఇన్ బుల్ట్ స్టోరేజ్,
256 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
1గిగాహెట్జ్ సీపీయూ, 3జీ కనెక్టువిటీ,
బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1110 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.6,375.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X