స్మార్ట్‌ఫోన్‌ల జాతర 2012!

Posted By: Staff

స్మార్ట్‌ఫోన్‌ల జాతర 2012!

 

ప్రఖ్యాత మొబైల్ బ్రాండ్ నోకియా ఒకే సారి 6 కొత్త మొబైల్స్‌ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ ప్రదర్శనకు వేదికగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ను ఎంచుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

లాంఛ్ కాబోతున్న ఫోన్ మోడల్స్:

* నోకియా లూమియా 900. విండోస్ ఆధారితంగా పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ జనవరిలోనే విడుదల కావల్సి ఉంది. పలు సాంకేతిక కారణాల వల్ల విడుదలను ఫిబ్రవరి 27కు మార్చారు. * నోకియా లూమియా 610. ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక ఫీచర్లను కలిగి వినియోగదారుడుకి యూజర్ ఫ్రెండ్లీ సంత్ళప్తిని కలిగిస్తుంది. * నోకియా 808 ప్యూర్ వ్యూ. (నోకియా ఎన్8 మొబైల్‌కు సక్సెసర్‌గా వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఆధునిక కెమెరా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టం నోకియా బెల్లీ. * ఆషా 202, ఆషా 203,ఆషా 302 మోడల్స్‌లో మరో మూడు మొబైల్ హ్యాండ్‌సెట్‌లను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా నోకియా ప్రదర్శించనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot