Home
Mobile

4 వేల ఉద్యోగులకు నోకియా ఎసరు..?

By Super
Nokia to cut 4,000 more jobs


ప్రఖ్యాత మొబైల్ హ్యాండ్‌సెట్ల కంపెనీ నోకియా తమ సంస్థకు చెందిన 4 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది. తమ మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీ యూనిట్లను విడిభాగాల సరఫరాదారులు అధికంగా ఉన్న ఆసియా దేశాలకు తరలించాలని నిర్ణయించిన నేపధ్యంలో యూరప్, మెక్సికో దేశాల్లోని నాలుగు వేల ఉద్యోగాలకు నోకియా ఎసరుపెట్టనుంది. మెక్సికోలోని రేనోసా, ఫిన్లాండ్‌లోని సాలో నగరాల్లో ఉన్న ఫ్యాక్టరీల్లో ఈ ఉద్యోగాలను కుదించనున్నట్లు నోకియా అధికార వర్గాలు, హెల్సింకీ నుంచి ఓ ప్రకటనను జారీ చేశాయి. ఈ ఏడాది చివరిలోగా దశల వారీగా ఈ కోత అమలవువుతుందని తెలుస్తోంది. మొబైల్ మార్కెట్ పై పట్టు సాధించే క్రమంలో ప్లాంట్ల తరలింపు నిర్ణయం తీసుకున్నామని, అందుకు అనుగుణంగా ఉద్యోగాలు తగ్గించాలనుకుంటున్నామని నోకియా వెల్లడించింది.

Best Mobiles in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X