610-500=??... ‘దివాళీ గిఫ్ట్ టూ ఇండియా’!

అక్టోబర్ ముగింపుకు కొసమెరుపుగా నోకియా ఓ బృహత్తర ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ‘లూమియా 510’ పేరుతో సరికొత్త విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను నోకియా ఇండియా అక్టోబర్ 23న దీపావళి కానుకగా విడుదల చేయనుంది. ఈ ఫోన్ ధర అంచనా రూ.10,000.
ఫీచర్లు అనధికారికంగా:
విండోస్ 7.5 ఆపరేటింగ్ సిస్టం,
4 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్,
256ఎంబీ సిస్టం మెమెరీ,
8జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్ స్పేస్.
మార్కెట్లోకి నోకియా ఆషా 308 వచ్చేసింది!
భారతీయులు ఎంతగానో ఎదురుచూస్తున్న డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ ‘నోకియా ఆషా 308’ భారతీయ మార్కెట్లో లభ్యమవుతోంది. నోకియా షాప్ ద్వారా ‘నోకియా ఆషా 308 (గోల్డ్) వేరియంట్’ను రూ.5685కు సొంతం చేసుకోవచ్చు.
ఫోన్ స్పెసిఫికేషన్‌లు:
బరువు 101.6 గ్రాములు, చుట్టుకొలత 109.9 X 54 X 13 మిల్లీమీటర్లు, 3 అంగుళాల కెపాసిటివ్ డిస్‌ప్లే, సింబియాన్ ఎస్40 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్, 2మెగా పిక్సల్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబిక పొడిగించుకునే సౌలభ్యత, ఇన్‌బుల్ట్ ఫేస్‌బుక్, ట్విట్టర్ అప్లికేషన్స్, 20ఎంబి ఇంటర్నల్ మెమెరీ, 64ఎంబీ ర్యామ్, 128ఎంబి రోమ్, ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్ ఫీచర్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications