రిపోర్ట్: ఐఫోన్5కు ముందే నోకియా విండోస్8!
oi
-Staff
By Super
![Nokia to unveil Windows Phone 8 smartphones in September Before iPhone 5 launch[REPORT] Nokia to unveil Windows Phone 8 smartphones in September Before iPhone 5 launch[REPORT]](https://images.gizbot.com/te/files/2012/08/Nokia-to-unveil-Windows-Phone-8-smartphones-in-September-Before-iPhone-5.jpg)
మొబైల్ ఫోన్‌ల తయారీ రంగంలో విశ్వసనీయ సంస్థగా గుర్తింపుతెచ్చుకున్న నోకియా స్మార్ట్‌ఫోన్ సంగ్రామాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేస్తోంది. సెప్టంబర్ 5ను హెల్సింకిలో జరగనున్న నోకియా వార్షిక ప్రపంచ కార్యక్రమంలో సరికొత్త విండోస్ 8 ఫోన్‌లను ప్రకటించేందుకు నోకియా సన్నాహాలు పూర్తి చేసినట్లు బ్లూమ్‌బర్డ్ రిపోర్టులు వెల్లడించాయి. సెప్టంబర్ 12న ఆపిల్ ఐఫోన్5 విడుదలవుతున్న నేపధ్యంలో అందుకు వారం రోజులు ముందే నోకియా విండోస్ 8 ఫోన్‌ను ఆవిష్కరించటం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ వార్షిక కార్యక్రమంలో భాగంగా నోకియా మరిన్ని మోడళ్లలో విండోస్ 8 ఫోన్‌లను ప్రకటించే అవకాశముందని టెక్ పండితులు జోస్యం చెబుతున్నారు. కాగా, మొట్టమొదటి నోకియా విండోస్ 8 స్మార్ట్‌ఫోన్ నవంబర్ నాటికి అందుబాటులోకి రానుందని మార్కెట్ వర్గాల టాక్.
ప్రపంచ వార్సిక కార్యక్రమాన్ని పురస్కరించుకుని నోకియా ప్రకటించే విండోస్ 8 ఫోన్‌ల జాబితా (అంచనా):
నోకియా లూమియా 910,
నోకియా లూమియా 920,
నోకియా లూమియా 1001,
నోకియా లూమియా 950,
నోకియా 510,
నోకియా బెల్లీ 805.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications