Just In
- 2 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 5 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 7 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 23 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
Don't Miss
- Lifestyle
మహిళలూ బెల్లీ ఫ్యాట్ ఎంత ప్రయత్నించినా తగ్గడం లేదా ? ఐతే ఇలా చేసి మీ పొట్టను కరిగించుకోండి!
- News
అక్కడ అడుగుపెడితే విజయం ఖాయం?
- Finance
Mukesh Ambani: అదానీని వెనక్కి నెట్టిన అంబానీ.. ఓడలు బండ్లవ్వటమంటే ఇదే..
- Sports
Union Budget 2023: క్రీడారంగంపై నిర్మలమ్మ కరుణ.. భారీగా పెరిగిన స్పోర్ట్స్ బడ్జెట్!
- Movies
విజయ్ దేవరకొండ హిట్ సినిమాకు సీక్వెల్.. అదే కాంబినేషన్ లో బిగ్ ప్లాన్!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
నోకియా లూమియా సిరీస్ నుంచి రెండు ఫాబ్లెట్‌లు
అబుదాబీలో నిర్వహిస్తున్న నోకియా వరల్డ్ ఈవెంట్‌లో భాగంగా నోకియా తన లూమియా సిరీస్ నుంచి రెండు సరికొత్త ఫాబ్లెట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. లూమియా 150, లూమియా 1320 మోడళ్లలో విడుదలవుతున్న ఈ పెద్దతెర మొబైల్ డివైజ్‌లు నోకియా నుంచి విడుదలవుతున్న మొదటి ఫాబ్లెట్‌లు కావటం విశేషం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
లూమియా 1520:
6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1080పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే), 20 మెగా పిక్సల్ ప్యూర్‌వ్యూ కెమెరా విత్ ఓఐఎస్ ఫీచర్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ హైడెఫినిషన్ కెమెరా, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ 800 చిప్‌సెట్, 2జీ ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3440ఎమ్ఏహెచ్ బ్యాటరీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, ప్రీలోడెడ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, 7జీబి స్కై డ్రైవ్ స్టోరేజ్, అంతర్జాతీయ మార్కెట్లో నోకియా లూమియా 1520 ధర 749 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ ఇంచుమించుగా రూ.46,300). ఏడాది చివరినాటికి లూమియా 1520 ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశం ఉంది.
లూమియా 1320:
6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్1280x 720పిక్సల్స్, 245 పీపీఐ), 5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ (1.7గిగాహెట్జ్ క్లాక్ వేగంతో), 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 7జీబి క్లౌడ్ స్టోరేజ్, బ్లూటూత్ 4.0, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర అంచనా రూ.21,000.

నోకియా నుంచి రెండు ఫాబ్లెట్‌లు
లూమియా 1520:
6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1080పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే), 20 మెగా పిక్సల్ ప్యూర్‌వ్యూ కెమెరా విత్ ఓఐఎస్ ఫీచర్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ హైడెఫినిషన్ కెమెరా, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్
స్నాప్‌డ్రాగెన్ 800 చిప్‌సెట్, 2జీ ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3440ఎమ్ఏహెచ్ బ్యాటరీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, ప్రీలోడెడ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, 7జీబి స్కై డ్రైవ్ స్టోరేజ్, అంతర్జాతీయ మార్కెట్లో నోకియా లూమియా 1520 ధర 749 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ ఇంచుమించుగా రూ.46,300). ఏడాది చివరినాటికి లూమియా 1520 ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశం ఉంది.

నోకియా నుంచి రెండు ఫాబ్లెట్‌లు
లూమియా 1320:
6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్1280x 720పిక్సల్స్, 245 పీపీఐ), 5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ (1.7గిగాహెట్జ్ క్లాక్ వేగంతో), 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 7జీబి క్లౌడ్ స్టోరేజ్, బ్లూటూత్ 4.0, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర అంచనా రూ.21,000.

నోకియా నుంచి రెండు ఫాబ్లెట్‌లు
నోకియా నుంచి రెండు ఫాబ్లెట్‌లు
ఫోటో గ్యాలరీ

నోకియా నుంచి రెండు ఫాబ్లెట్‌లు
నోకియా నుంచి రెండు ఫాబ్లెట్‌లు
ఫోటో గ్యాలరీ

నోకియా నుంచి రెండు ఫాబ్లెట్‌లు
నోకియా నుంచి రెండు ఫాబ్లెట్‌లు
ఫోటో గ్యాలరీ

నోకియా నుంచి రెండు ఫాబ్లెట్‌లు
నోకియా నుంచి రెండు ఫాబ్లెట్‌లు
ఫోటో గ్యాలరీ
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470