నెట్‌లో నోకియా తాజా సమాచారం!!

Posted By: Prashanth

నెట్‌లో నోకియా తాజా సమాచారం!!

 

బార్సిలోనా: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా నోకియా సరికొత్త లూమియా 610 విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. సరికొత్త మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ సాఫ్ట్‌వేర్‌తో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ మొబైల్ ఇండియన్ మార్కెట్‌లో అంచనా ధర రూ. 12462. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో మార్కెట్లోకి రానుంది. స్లీక్ డిజైన్‌లో రూపుదిద్దుకున్న ఈ డివైజ్ మీ హుందాతనాన్ని రెట్టింపు చేస్తుంది. మొబైల్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్నట్ ఎక్స్‌ప్లోరర్ 9 వ్యవస్థ బ్రౌజింగ్ వేగాన్ని రెట్టింపు చేస్తుంది. ఇతర ఇన్‌బుల్ట్ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లు ప్రపంచంతో మీ సంబంధాన్ని బలపరుస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot