Home
Mobile

నోకియా ఎక్స్ ఫోన్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10 ఆన్‌లైన్ డీల్స్

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా నోకియా విడుదల చేసిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నోకియా ఎక్స్ (Nokia X). నోకియా నుంచి మొట్టమొదటి సారిగా విడుదలైన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. విడుదల సమయంలో ఫోన్ అధికారిక ధర రూ.8,599. తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ ఆండ్రాయిడ్ డివైస్‌ను బెస్ట్ డీల్ పై రూ.7,599కి విక్రయిస్తున్నారు. నోకియా ఎక్స్ స్మార్ట్‌ఫోన్ పై ఆన్‌లైన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

నోకియా ఎక్స్ ప్రధాన ఫీచర్లు... ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్ కనెక్టువిటీ, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ప్రత్యేకమైన ఫీచర్లు: నోకియా వన్ డ్రైవ్ ద్వారా 10జీబి ఉచిత స్టోరేజ్, నోకియా మ్యాప్స్, నోకియా మిక్స్ రేడియో, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ బింగ్, మైక్రోసాఫ్ట్ స్కైప్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10  డీల్స్

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10 డీల్స్

Flipkart
ఆఫర్ చేస్తోన్న ధర రూ.7,801
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10  డీల్స్

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10 డీల్స్

infibeam

ఆఫర్ చేస్తోన్న ధర రూ.7,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10  డీల్స్

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10 డీల్స్

shopclues

ఆఫర్ చేస్తోన్న ధర ,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10  డీల్స్

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10 డీల్స్

shopping.indiatimes

ఆఫర్ చేస్తోన్న ధర రూ.7,790
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10  డీల్స్

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10 డీల్స్

eBay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.7,727
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10  డీల్స్

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10 డీల్స్

Sangeetha Mobiles

ఆఫర్ చేస్తోన్న ధర రూ.8,349
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10  డీల్స్

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10 డీల్స్

TheMobileStore

ఆఫర్ చేస్తోన్న ధర రూ.8,099
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10  డీల్స్

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10 డీల్స్

Saholic

ఆఫర్ చేస్తోన్న ధర రూ.8,349
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10  డీల్స్

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10 డీల్స్

BigC

ఆఫర్ చేస్తోన్న ధర రూ.8,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10  డీల్స్

నోకియా ఎక్స్ పై ధర తగ్గింపు, ఇవిగోండి 10 డీల్స్

Snapdeal

ఆఫర్ చేస్తోన్న ధర రూ.8,305
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X