నోకియా నుంచి మూడు ఆండ్రాయిడ్ డ్యుయల్ సిమ్ ఫోన్‌లు

|

బార్సిలోనా, స్పెయిన్ వేదికగా సోమవారం ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా ఫిన్నిష్ టెక్ దిగ్గజం నోకియా మూడు ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. నోకియా ఎక్స్, నోకియా ఎక్స్+, నోకియా ఎక్స్ఎల్ వేరియంట్‌లలో లభ్యంకానున్న ఈ డ్యుయల్ సిమ్ ఫోన్‌లు 3జీ కనెక్టువిటీ అలానే మైక్రో‌సిమ్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లను నోకియా రూపొందించింది. ఈ ఫోన్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లను నోకియా పూర్తిగా వెల్లడించలేదు...

నోకియా నుంచి మూడు ఆండ్రాయిడ్ డ్యుయల్ సిమ్ ఫోన్‌లు

నోకియా నుంచి మూడు ఆండ్రాయిడ్ డ్యుయల్ సిమ్ ఫోన్‌లు

4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం480 x 800పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 512ఎంబి ర్యామ్,  3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఈ ఫోన్‌‍లలో ఫ్రంట్ కెమెరా ఫీచర్ లోపించింది. 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

నోకియా నుంచి మూడు ఆండ్రాయిడ్ డ్యుయల్ సిమ్ ఫోన్‌లు

నోకియా నుంచి మూడు ఆండ్రాయిడ్ డ్యుయల్ సిమ్ ఫోన్‌లు

నోకియా ఎక్స్+ స్పెసిఫికేషన్‌లను పరిశీలించనట్లయితే.. 4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం480 x 800పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,  768 ఎంబి ర్యామ్, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఈ ఫోన్‌‍లలో ఫ్రంట్ కెమెరా ఫీచర్ లోపించింది. 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

నోకియా నుంచి మూడు ఆండ్రాయిడ్ డ్యుయల్ సిమ్ ఫోన్‌లు
 
నోకియా నుంచి మూడు ఆండ్రాయిడ్ డ్యుయల్ సిమ్ ఫోన్‌లు

నోకియా ఎక్స్ఎల్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 480 x 800పిక్సల్స్), 5 మెగా పిక్సల్ కెమెరా, 720 పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 768 ఎంబి ర్యామ్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

నోకియా నుంచి మూడు ఆండ్రాయిడ్ డ్యుయల్ సిమ్ ఫోన్‌లు

నోకియా నుంచి మూడు ఆండ్రాయిడ్ డ్యుయల్ సిమ్ ఫోన్‌లు

బార్సిలోనా, స్పెయిన్ వేదికగా సోమవారం ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా ఫిన్నిష్ టెక్ దిగ్గజం నోకియా మూడు ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. నోకియా ఎక్స్, నోకియా ఎక్స్+, నోకియా ఎక్స్ఎల్ వేరియంట్‌లలో లభ్యంకానున్న ఈ డ్యుయల్ సిమ్ ఫోన్‌లు 3జీ కనెక్టువిటీ అలానే మైక్రో‌సిమ్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లను నోకియా రూపొందించింది.

నోకియా ఎక్స్ అంతర్జాతీయ మార్కెట్లో 89 యూరోలకు లభ్యమవుతోంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.7,500 (ట్యాక్సులు కలపుకోకుండా). నోకియా ఎక్స్+, నోకియా ఎక్స్ఎల్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లు ఈ రెండవ క్వార్టర్‌లో లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. నోకియా ఎక్స్+ ధర 99 యూరోలు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.8,400(ట్యాక్సులు కలపుకోకుండా)), నోకియా ఎక్స్ఎల్ ధర 109 యూరోలు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.9,300(ట్యాక్సులు కలపుకోకుండా)).

నోకియా ఎక్స్, నోకియా ఎక్స్+ స్పెసిఫికేషన్‌లను పరిశీలించనట్లయితే.. 4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం480 x 800పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 512ఎంబి ర్యామ్ (నోకియా ఎక్స్ మోడల్), 768 ఎంబి ర్యామ్ (నోకియా ఎక్స్+ మోడల్), 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఈ ఫోన్‌‍లలో ఫ్రంట్ కెమెరా ఫీచర్ లోపించింది. 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

నోకియా ఎక్స్ఎల్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 480 x 800పిక్సల్స్), 5 మెగా పిక్సల్ కెమెరా, 720 పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 768 ఎంబి ర్యామ్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X