నోకియా 'హై క్లారిటీ సౌండ్' ఫోన్

Posted By: Staff

నోకియా 'హై క్లారిటీ సౌండ్' ఫోన్

ఇండియన్ కస్టమర్స్‌కి నోకియా ప్రీతి పాత్రమైన మొబైల్ కంపెనీ. ఇప్పటి వరకు నోకియా ఇండియాలో ఎటువంటి మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేసినప్పటికీ జనాభా ఆదరించడం జరిగింది. కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకోని నోకియా ప్రత్యేకంగా వారియొక్క అభిరుచులకు తగ్గట్టుగా మొబైల్ పోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. త్వరలో మ్యూజిక్ ప్రియులను దృష్టిలో పెట్టుకోని నోకియా ఎక్స్2-05 అనే మొబైల్ ఫోన్‌ని విడుదల చేయనుంది. హై క్లారిటీ సౌండ్ క్వాలిటీని అందించడంలో నోకియా ఎక్స్2-05 దిట్ట.

నోకియా ఎక్స్2-05 మొబైల్ ధర, ప్రత్యేకతలు:

ధర సుమారుగా: రూ 3,750/-

జనరల్
2G నెట్ వర్క్: GSM 900 / 1800
ప్రకటించినది తేది: 2011, October
విడుదల తేది: Coming soon. Exp. release 2011, Q4

సైజు

చుట్టుకొలతలు: 113 x 50 x 15 mm, 125.5 cc
బరువు: 87.8 g

డిస్ ప్లే

టైపు: TFT, 56K colors
సైజు: 240 x 320 pixels, 2.2 inches (~182 ppi pixel density)

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ
ఫోన్‌బుక్: Yes, Photocall
కాల్ రికాల్డ్స్: Yes
ఇంటర్నల్ మొమొరీ: 64 MB
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB

డేటా
జిపిఆర్‌ఎస్: Class 12 (4+1/3+2/2+3/1+4 slots), 32 - 48 kbps
ఎడ్జి: Class 12
3జీ: No
వైర్‌లెస్ ల్యాన్: No
బ్లాటూత్: Yes, v2.1 with A2DP, EDR
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా
ప్రైమరీ కెమెరా: VGA, 640x480 pixels
కెమెరా ఫీచర్స్: No
వీడియో: No

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్:Symbian S40
మెసేజింగ్: SMS(threaded view), MMS, Email, IM
బ్రౌజర్: WAP 2.0/xHTML
రేడియో: FM radio; FM recording
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black, Silver, White, Bright Red
జిపిఎస్: No

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 800 mAh (BL-5CB)
స్టాండ్ బై: Up to 643 h
టాక్ టైం: Up to 7 h 25 min
మ్యూజిక్ ప్లే: Up to 20 h

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot