నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

|

నోకియా మొట్టమొదటి ఆండ్రాయిడ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ‘నోకియా ఎక్స్ఎల్' (Nokia XL) గురువారం నుంచి ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ (Snapdeal) ఈ డ్యుయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌‍ను రూ.11,178కి ఆఫర్ చేస్తోంది. స్నాప్‌డీల్ తో పాటు మరికొంత మంది ఆన్ లైన్ రిటైలర్లు నోకియా ఎక్స్ఎల్ స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకమైన ధర ట్యాగ్ ల పై విక్రయిస్తున్నాయి. నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ పై అందుబాటులో ఉన్న 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...... 5 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480×800పిక్సల్స్), ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్లే ప్రాసెసర్, 768 ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్ సౌలభ్యతతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (13 గంటల టాక్ టైమ్, 37 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్), ఫోన్ చుట్టుకొలత 141.3 x 77.7 x 10.8మిల్లీ మీటర్లు, బరువు 190 గ్రాములు.

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

Flipkart

ఈ రిటైలర్ నోకియా ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,550కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

Infibeam

ఈ రిటైలర్ నోకియా ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11350కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

Amazon

ఈ రిటైలర్ నోకియా ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,249కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!
 
నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

Themobilestore

ఈ రిటైలర్ నోకియా ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,049కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

Snapdeal

ఈ రిటైలర్ నోకియా ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,178కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

eBay

ఈ రిటైలర్ నోకియా ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,899కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

shopping.indiatimes

edabba

ఈ రిటైలర్ నోకియా ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,319కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

univercell

ఈ రిటైలర్ నోకియా ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,399కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్..10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

nokia.indiatime

ఈ రిటైలర్ నోకియా ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,489కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X